Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
నూడుల్స్ తినడం ఆరోగ్యకరమా?
Wellness
oi-Nageswara
By B N Sharma

2. నూడుల్స్ తయారీలో నూనె బాగా వాడతారు.
3. నూడుల్స్ శరీరానికి అనారోగ్యమని చెప్పేందుకు మరో కారణం వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుండి శరీరంలో షుగర్ లెవెల్ పెంచేస్తాయి.
4. నూడుల్స్ లో లాభం చేకూర్చే ప్రొటీన్లు లేదా మినరల్స్ వుండవు. కనుక దీనిని జంక్ ఫుడ్ గా భావించాలి.
5. నూడుల్స్ తయారీలో ఉపయోగించే పిండి అన్నిరకాలుగా వుంటుంది. ఇది మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటివి కలిగిస్తుంది.
6. నూడుల్స్ తయారీ సరిలేనపుడు అవి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట గడబిడకు గురై అజీర్ణం ఏర్పడుతుంది.
7. నూడుల్స్ ఆరోగ్యకర ఆహారంగా వుండాలంటే, వాటిలో ప్రొటీన్లు, మినరల్స్, పచ్చటి కూరలు, కేరట్లు, కేప్సికం, బీన్స్ వంటివి చేర్చాలి.
8. మీరు మాంసాహారి అయితే, నూడుల్స్ వంటకంలో మీరు గుడ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా కలిపి తయారు చేసుకోవచ్చు.
నూడుల్స్ తయారీ సరిగా లేకుంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వీటిని రెగ్యులర్ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Noodles Healthy Or Unhealthy? | నూడుల్స్ తినడం ఆరోగ్యకరమా?
Story first published: Saturday, February 25, 2012, 9:43 [IST]
Other articles published on Feb 25, 2012



Click it and Unblock the Notifications