Latest Updates
-
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
రాత్రి నిద్ర అవసరమా?

ఉదయపు వెలుగు చూసిందా...హార్మోన్ తయారు ఆగిపోతుంది. ఇతర హార్మోన్లు రిలీజ్ అవటం శారీరక చర్యలు మొదలవటం జరుగుతుంది. ఈ రకమైన రోజువారీ విధానం మన శారీరక, మానసిక శక్తులను, ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. పినియల్ గ్లాండ్ మరియు అది తయారు చేసే మెలటోనిన్ హార్మోన్లు శరీరానికి టైమ్ కీపర్స్ లా పని చేస్తాయి. ప్రతిరోజూ సమయాన్ని, సంవత్సరంలో వచ్చే సీజన్లను జీవిత దశను బ్రెయిన్ కు, శరీరానికి అందిస్తాయి. చీకటి పడగానే నిద్రించకుండా వుంటే, మీరు ఈ గడియారాన్ని రీ సెట్ చేసి శరీరంతో ఓవర్ టైమ్ లేదా అధిక పని చేయిస్తున్నట్లే. దాని సమర్ధతను తగ్గిస్తున్నట్లే. శీరరం అవసరమైన రసాయనాల అసమతుల్యత పొందటమే కాదు మరల కోలుకోలేని రీతిలో త్వరగా ముసలిదైపోతుంది
మెలటోనిన్ శరీరంలోని అంతర్గత ప్రక్రియలను సమన్వయం చేస్తుంది. నిద్ర అనేది మనసుకే కాదు శరీరానికి కూడా కావాలి. ఒక మనిషి నిద్రిస్తున్నాడంటే, మనసు, శరీరం రెండూ కూడా అతను మెళకువగా వున్నపుడు ఎంత పని చేస్తాయో, నిద్రిస్తున్నపుడు కూడా అంతపని చేస్తాయి. రసాయనాల అసమతుల్యత, వ్యాధినిరోధకత, మరుసటి రోజుకు అవసరమైన బ్లడ్ షుగర్ స్ధాయి,మెమోరీలను నిర్వహించడం చేస్తాయి. లేట్ గా నిద్రించే వారందరకు ఈ పనులు చేసే మెలటోనిన్ కావలసిన రీతిలో తయారు కాదు. వెలుగు కిటికీ నుండి లేదా బల్బు నుండి ఏ కొద్దిగా పడినా సరే మెలటోనిన్ తయారీ సరైన స్ధాయిలో వుండదు. కనుక 6 నుండి 8 గంటలు పూర్తి చీకటిలో నిద్రించటం ఆరోగ్యానికి ఎప్పటికి చిన్నగా కనపడటానికి అత్యవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
