Latest Updates
-
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!
తలనొప్పికి తక్షణ ఉపశమనమిచ్చే ‘ఐదు’రకాల ఆహారాలు...!
ప్రస్తుత జీవన విధానంలో మారుతున్న అనేక మార్పులు, తీరిక లేక ఎలక్ట్రానికి పరికరాల్లా పనిచేస్తూ, నిద్రాహారాలు లేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనారోగ్య బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది తలనొప్పి. తలనొప్పితో బాధపడే వారిలో అధికం స్త్రీలే. అందుకు ముఖ్య కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక, ఎవరికి చెప్పుకోలేక అంతర్గతంగా మథనపడి, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు.

సాధారణంగా ప్రతి ఒక్కరూ తలనొప్పితో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కవు తాత్కాలికమైన ఇబ్బందులే. సాధారణంగా వచ్చే తలనొప్పులు తాత్కాలికం. అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని తప్పక సంప్రదించాలి. దాంతో పాటు మీరు తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకొంటే సరిపోతుంది. సాధారణ తలనొప్పి అయితే అది మనమే తగ్గించుకోవచ్చు. సాధారణ తలనొప్పికి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవడం కంటే ఇంట్లో సాధారణంగా లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి తలనొప్పి గుడ్ బై చెప్పడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇట్లో వస్తువులను చాలా సులభంగా తలనొప్పిని పోగుట్టుటకు మంచి ఆహారం తీసుకోవాలి. తలనొప్పికి దారితీసే ఆహారాలకు దూరంగా ఉండాలి. కాబట్టి తలనొప్పిని తగ్గించే ఆ ఆహారాలేంటో చూద్దాం....
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
