Latest Updates
-
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ!
ఆహ్లాదాన్నిచ్చే ప్రేమికుల ఆహారాలు!

1. స్ట్రాబెర్రీలు - స్ట్రాబెర్రీలు, క్రీము మిశ్రమం రాత్రివేళ బెడ్ పై మంచి మూడ్ ఏర్పరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వుండే స్ట్రాబెర్రీలు కేన్సర్ కు మంచి ఔషధం గా కూడా పని చేస్తాయి.
2. డార్క్ చాక్లెట్ - ప్రేమికులు డార్క్ చాక్లెట్ సగం సగం తినేస్తారు. తీపిలేని దీనిలోని కోకో గుండెకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
3. కేరట్లు - కుందేళ్ళు కేరట్లను తిని ఎంతో చురుకుగా, ఆరోగ్యంగా వుంటాయని మీకు తెలిసిందే. కరకరలాడే ఎర్రనైన కేరట్లు చాలామంది పురుషులు ఇష్టపడతారు.
4. పైన్ ఆపిల్ - కామోద్దీపన ఆహారం. పురుషుల నపుంసకత్వానికి మంచి ఔషధం. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా వుండటంతో జలుబు వంటివి దగ్గరకు రావు.
5. బాదం పప్పులు - బరువు తగ్గిస్తాయి. తింటే చాలా ఆహ్లాదంగా వుంటుంది. మంచి కొలెస్టరాల్ ఇస్తాయి. వీటిలో వుండే సహజ నూనెలు పోషక విలువలు కలిగిస్తాయి.
6. వైన్ - పడకపై మహిళ వుందంటే...వైన్ జోడైతే మూడ్ మహా బాగు. వైన్ మీ రక్తాన్ని పలుచబడేసి రక్తపోటు తగ్గిస్తుంది. గుండెకు చాలా మంచిది. అయితే....రోజుకు ఒక్క గ్లాసు మాత్రమే సుమా!
ప్రేమను పెంచే ఈ ఆహారాలను మీ ఆహారాల జాబితాలో నేడే చేర్చండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications