Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
ఒత్తిడి తెచ్చే తంటాలు - పరుగున వచ్చే పరువాలు!

యుక్తవయసు లక్షణాలు ఎలా వుంటాయి? రొమ్ముల సైజులు పెరగటమే కాదు, శరీరం కూడా ఎత్తు పెరుగుతుంది. శరీరం లో అవయవ సంపద ఏర్పడుతుంది. పిరుదులు పూర్తిగా ఏర్పడి శరీరం వంపులు తేలుతుంది. వారి ఆకారం మారుతుంది. కొంతమంది బాలికలు మరింత అందంగా కనపడగా, మరికొందరు డల్ గా బలహీనంగా కనపడతారు. శరీరం వాసన వస్తూంటుంది. యోని నుండి తెలుపు వస్తూంటుంది. పిరియడ్స్ అవటం, యోని వెంట్రుకలు పెరగటం, మొటిమలు రావడం వంటివి ప్రధానంగా కనపడుతూంటాయి.
మరి నేటి బాలికలు యుక్తవయసు త్వరగా ఎందుకు పొందుతున్నారు? అధిక బరువు, త్వరగా హార్మోన్లు వృద్ధి చెందటం కారణంగా బాలికలు సరైన వయసుకు ముందే యవ్వనం సంతరించుకుంటున్నారు. ఈస్ట్రోజను అనే హార్మోన్ యౌవన దశ తెస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అధికం అయితే, వేగంగా యుక్తవయసు వచ్చేస్తుంది. పిరీయడ్స్ త్వరగా రావటానికి కారణం ఒత్తిడి. వీరికి వుండే స్కూల్ టెన్షన్, స్టడీస్ ఒత్తిడి మొదలైనవి కూడా ఒత్తిడి స్ధాయిని అధికం చేసి శరీరాన్ని ఈ చర్యకు ప్రభావిస్తాయి.
రీసెర్చర్ల మేరకు చిన్నవయసులో యౌవనాన్ని సంతరించుకుంటే, బాలికలలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెపుతారు. దీనికి కారణం బాలికలు ఈస్ట్రోజన్ హార్మోన్ కు అతి చిన్న తనంనుండే గురికావటమంటారు. నేటి రోజుల బాలికలు అతిత్వరగా ఎందుకు యౌవనాన్ని సంతరించుకుంటున్నారనేటందుకు ఈ కారణాలు దోహదం చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
