మలబద్దకం గురించి మీకున్న అపోహలను తొలగించుకోండిలా

By Super

ప్రస్తుత రోజు జీవనశైలిలో మార్పలు, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల శారీరకంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల్లో మలబద్దం అనే సమస్య చిన్న సమస్యే అయినా...అసౌకర్యమైనటువంటి అనారోగ్య సమస్య ఇది. అయితే ఈ మలబద్దకం అనే సమస్యకు తక్షణం చికిత్స అందించకపోతే అనేక అనారోగ్యం సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

ఉదాహరణకు : మలబద్దకం ఎన్ని రోజులైనా తగ్గకుండా, సమస్య అలాగే కొనసాగితే పైల్స్(మొలలకు)దారితీస్తుంది. కాబట్టి, మలబద్దకం రెండు మూడు రోజుల్లో తగ్గనట్లైతే ఆ సమస్యకు గల ప్రధాణ కారణం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యకు ప్రధాన కరాణం ఆహారం, కొన్ని రకాల ఆహార పదార్థాలు మలబద్దకానికి గురిచేస్తాయి. అటువంటి ఆహారాలను తెలుసుకొని, నివారించడం వల్ల మీ రెగ్యులర్ బౌల్ మూమెంట్ సాఫీగా అయ్యేలా చేసుకోవచ్చు.

అపోహ: ప్రతి రోజూ బౌల్ మూమెంట్ ఖచ్చితంగా ఉండాలి

అపోహ: ప్రతి రోజూ బౌల్ మూమెంట్ ఖచ్చితంగా ఉండాలి

వాస్తవం: సాధారణంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి తేడా ఉంటుంది. కొంత మంది రోజుకు మూడు సార్లు వెళుతుంటారు, మరికొంత మందేమో వారానికి మూడు సార్లు వెళుతారు. అయితే బౌల్ మూమెంట్ రోజుకొకసారి అవ్వడం అనేది సహజం, ఒకటి రెండు రోజులకు ఒకసారి వెళ్ళడం అనేది తప్పనిసరి. మలబద్దకం అంటే బౌల్ మూమెంట్ అనేది వారంలో మూడు సార్లుకంటే చాలా తక్కువగా వెళ్ళడం. వారానికొకసారి టాయిలెట్ కు వెళ్ళడం అనేది మలబద్దకంగా పరిగనిస్తారు. అకస్మాత్తుగా మలబద్దకానికి గురైనప్పుడు లేదా వారంలో రెండు సార్ల కంటే తక్కువగా వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది .

అపోహ: మలబద్దకం శరీరంలో టాక్సిన్స్ ను మరియు ఆరోగ్య సమస్యలను శ్రుష్టిస్తుంది.

అపోహ: మలబద్దకం శరీరంలో టాక్సిన్స్ ను మరియు ఆరోగ్య సమస్యలను శ్రుష్టిస్తుంది.

వాస్తవం: సరిగా టాయిలెట్ కు వెళ్ళక మలబద్దకం ఏర్పడుతుంది . స్టూల్ (మలం) వల్ల శరీరం విషపూరితంగా మారుతుందని కొంత మంది నమ్ముతారు. ఈ కారణం వల్ల ఆర్థరైటిస్, ఆస్తమా, మరియు కోలన్ క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని నమ్ముతుంటారు. అయితే, స్టూల్ వల్ల టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయని కానీ లేదా కోలన్ క్లెన్సింగ్, లాక్సేటివ్స్, లేదా క్యాన్సర్ ను నివారించే ఎనిమాస్ లేదా ఇతర జబ్బులు వస్తాయని ఎటువంటి ఆధారం లేదు.

అపోహ: మలబద్దక సమస్య ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి:

అపోహ: మలబద్దక సమస్య ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి:

వాస్తవం: మలబద్దకం ఉన్నప్పుడు రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్ ను చేర్చుకోవడం వల్ల కొంత వరకూ సహాయపడుతుంది . కానీ, క్రోనిక్ మలబద్దకం ఉంటే మాత్రం అదే ప్రమాధాన్ని సూచిస్తున్నట్లే. అది థైరాయిడ్ గ్లాండ్స్ లేదా డయాబెటిస్ పనిచేసే విధానంను సూచిస్తుంది. ఫలితంగా పార్ర్కిసన్స్ వ్యాది లేదా స్టోక్ లేదా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ కు దారితీస్తుంది. చాలా అరుదుగా కొలరెక్టల్ క్యాన్సర్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వంటి జబ్బులకు సంకేతంలా చూపెడుతుంది. కాబట్టి, రెండు వారాల కొకసారి అలా ఉన్నప్పుడు లేదా మలంలో రక్తం పడుతుంటే , బౌల్ మూమెంట్ లో ఎక్కువగా నొప్పి అనిపించినా అనుకోకుండా బరువు తగ్గినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

వాస్తవం: డైరీ ప్రొడక్ట్స్ మలబద్దకానికి దారితీస్తుంది.

వాస్తవం: డైరీ ప్రొడక్ట్స్ మలబద్దకానికి దారితీస్తుంది.

మీరు కనుక ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ కలిగి ఉన్నట్లైతే , డైరీప్రొడక్ట్స్ తినడం వల్ల మలబద్దకానికి దారితీస్తుంది. పిల్లల్లో మలబద్దకానికి ల్యాక్టోజ్ తక్కువగా ఉండట కారణం ఒక పరిశోధనలో నిరూపించబడినది. చాలా వరకూ ల్యాక్టోజ్ తక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ కొంత డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకుంటారు. ఏ మాత్రం మలబద్దకంగా అనిపించినా, డాక్టర్ ను సంప్రదించాలి.

వాస్తవం: గమ్ మింగినప్పుడు స్టక్ అవ్వడం:

వాస్తవం: గమ్ మింగినప్పుడు స్టక్ అవ్వడం:

ఇది నిజం, కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే, మరియు ఎక్కువగా చిన్న పిల్లలు ఇల గమ్ (గమ్/జిగురువంటి పదార్థం)మింగేస్తుంటారు. కొన్ని సార్లు గమ్ ను ఎక్కువగా మింగేయడం వల్ల లేదా ఒకేసారి రెండు మూడు మింగేయడం వల్ల అది జీర్ణవాహికలో చేరి అక్కడ అడ్డుపడటం వల్ల అరగని విషపదార్థాలను ఎర్పరుస్తుంది. ఇలా ఏర్పడిన బ్లాకేజ్ వల్ల మలబద్దకంనకు కారణం అవుతుంది.

వాస్తవం: వెకేషన్స్ కూడా మలబద్దకానికి దారితీయవచ్చు

వాస్తవం: వెకేషన్స్ కూడా మలబద్దకానికి దారితీయవచ్చు

తరచూ ప్రయాణం చేయడం వల్ల రెగ్యుల మరియు డైలీ డైట్ ను మార్చేస్తుంది. మలబద్దకానికి డీహైడ్రేషన్ కారణం అవుతుంది కాబట్టి, డీహైడ్రేషన్ తగ్గించుకోవడానికి నీరు ఎక్కువగా త్రాగాలి. ముఖ్యంగా ప్రయాణంల వ్యాయామం, ఆల్కహాల్, మరియు పండ్లు మరియు వెజిటేబుల్స్ తినడం తగ్గించేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.

వాస్తవం: సహజంగా ఉండటం కంటే మూడ్ లో మార్పు వస్తుంది:

వాస్తవం: సహజంగా ఉండటం కంటే మూడ్ లో మార్పు వస్తుంది:

డిప్రెషన్ మలబద్దకానికి కారణం అవుతుంది లేదా మరింత తీవ్రతరం చేస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా, బయోఫీడ్ బ్యాక్ మరియు రిలాక్సేషన్ టెక్నిక్స్ సహాయపడుతుంది. ఆక్యుపంచర్ మసాజ్ వంటివి కూడా సహాయపడుతాయి. కండరాలు విశ్రాంతిపరుచుటకు పొట్టఉదరంలో మసాజ్ చేయడం సహాయపడుతుంది .

వాస్తవం: మెడికేషన్స్ మలబద్దకాని కారణం అవుతాయి

వాస్తవం: మెడికేషన్స్ మలబద్దకాని కారణం అవుతాయి

అపోహ: అర్జెంట్ అయినప్పుడు అలాగే ఉండటం వల్ల హాని కలుగుతుంది: మీరు పనిలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడు, బౌల్ మూమెంట్ ను కొంత సమయం వాయిదా వేయడం లేదా ఇంటికెళ్ళాక వెళదాము అనుకవడం వల్ల మీకు అసౌకర్యం కలిగించడం మాత్రమే కాదు, మలబద్దకానికి కారణం అవుతుంది. కొంత మంది బ్రేక్ ఫాస్ట్ లేదా మీల్స్ చేసిన వెంటనే వెళుతుంటారు. అయితే ఏం పర్వాలేదు.

వాస్తవం: మెడికేషన్స్ మలబద్దకాని కారణం అవుతాయి

బాడీపెయిన్స్, డిప్రెషన్, హై బ్లడ్ ప్రెజర్స్ మరియు పరికిన్సన్ వంటి వ్యాధులకు తీసుకొనే మందులు మలబద్దకానికి కారణం అవుతుంది. క్యాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి కారణం అవుతుంది. కాల్షియం సప్లిమెంట్ ను ముఖ్యంగా ఇతర ఏ మందులతో అయినా తీసుకొన్నట్లైతే అది స్టూల్స్ గట్టిపరచడం మాత్రమే కాదు ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది.

అపోహ: తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్దకానికి దారితీస్తుంది

అపోహ: తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్దకానికి దారితీస్తుంది

మీ రెగ్యులర్ డైట్ లో సరిపడా ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోతే, మలబద్దకానికి కారణం అవుతుంది . ఈ సమస్యను నివారించుటకు రోజుకు 20 గ్రాముల ఫైబర్ ఫుడ్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెష్ పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవాలి. రైస్ మరియు బ్రెడ్ కు బదులుగా త్రుణధాన్యాలను తీసుకోవాలి.ముఖ్యంగా రోజూ సరిపడా నీరు త్రాగడం వల్ల స్టూల్ సులభంగా పాస్ అవ్వడానికి సహాయపడుతుంది. రోజుకు మూడు నాలుగు గ్లాసుల నీరు అదనంగా తీసుకోవాలి. ఒక్కరోజులో ఫలితం ఆశించకండి కొన్ని రోజులు ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

వాస్తవం: ప్రూనేస్ బౌల్ మూమెంట్ రెగ్యులర్ చేస్తుంది. చిన్నగా ఉండే డ్రై ఫ్రూట్ మరియు పెద్ద పండ్లు ప్రక్త్రుతి ప్రసాధించిన రెమెడీ. వీటితో మలబద్దకం నివారించబడుతుంది. లక్షణాలను కూడా నివారిస్తుంది . వీటిలో సలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది.అదే విధంగా నేచురల్ లాక్జేటివ్స్ మరియు డీ హైడ్రో ఫినిలిస్టిన్ కలిగి ఉంటాయి . ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.

Desktop Bottom Promotion