Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
కంప్యూటర్ ముందు కూర్చొన్నప్పుడు సరైన భంగిమ
మీరు కార్పొరేట్ ప్రపంచానికి ఒక బానిసగా ఉంటే కనుక,ఒక కంప్యూటర్ ముందు కూర్చొని చాలా అలసటను పొందవచ్చు.
కంప్యూటర్ వద్ద కూర్చున్నప్పుడు మంచి భంగిమ లేకపోతే, మీరు మీ చేతులు,వేళ్లు,మణికట్టు నొప్పి,మెడ నొప్పి,మోకాలి నొప్పి మరియు బలమైన జలదరింపు భావనలు కలుగుతాయి. అందువలన, కొన్ని మంచి పద్ధతులను అనుసరించండి. అలాగే సరైన భంగిమలో కూర్చోవటం కూడా ఉత్తమమైనది. మంచి భంగిమ స్థితిలో మీ శరీరం పట్టుకొని ఉండటానికి నిలబడి ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు,నడిచినప్పుడు,వంగినప్పుడు అనువుగా ఉండేలా చూసుకోవాలి. సరైన భంగిమలో లేకపోతే సహాయక కండరాలు లేదా స్నాయువులు అలసటకు గురి అవుతాయి.

స్ట్రైట్ అమరికలో ఎముకలు మరియు కీళ్ళు
స్ట్రైట్ అమరికలో ఎముకలు మరియు కీళ్ళను ఉంచుకోవటం ముఖ్యం. అప్పుడు కండరాలు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. సరైన భంగిమలోలేకుండా ఉంటే కనుక కీళ్ళు అసాధారణంగా ఉంటాయి. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నప్పుడు,సరైన భంగిమలో ఉంటే కనుక వెన్నెముక ఒత్తిడి తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే కండరాల నొప్పి మరియు వెన్నునొప్పులను నిరోధిస్తుంది. అంతేకాక మంచి ఆకృతికి దోహదపడుతుంది.మంచి భంగిమ వలన కండరాల అలసటను తగ్గించటానికి సహాయపడుతుంది. శరీరం తక్కువ శక్తిని ఉపయోగించటానికి అనుమతిస్తుంది.

స్టార్టర్స్ కోసం
స్టార్టర్స్ కోసం,మీరు ఖచ్చితంగా స్థిరంగా నేరుగా మరియు మీ భుజాలు నేరుగా ఉండేలా కూర్చుని ఉండాలి. మీ పిరుదులు ఉత్తమంగా మీ కుర్చీ వెనుక తాకుతూ ఉండాలి.

కుషన్ లేదా రోల్ చేసిన టవల్
ఒక చిన్న నడుము పరిపుష్టి లేదా మీ వెనక భాగంను సాధారణ వక్రత నిలబెట్టడానికి సహాయం చేసే ఒక రోల్ చేసిన టవల్ ను ఉపయోగించండి. మీరు మంచి స్థానంలో కూర్చోవాలి. మీరు కుర్చీ చివర కూర్చుని ముందుకు పూర్తిగా వంగకూడదు. ఇప్పుడు, సాధ్యమైనంత మీ వెనక భాగం యొక్క వక్రత నిఠారుగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఆ పొజిషన్ లో ఉండండి. రెండు తొడలు సమానంగా మీ శరీర బరువును మోసేలాగా 10 డిగ్రీల పొజిషన్ లో ఉండాలి.

భుజం యొక్క పొడవులో కూర్చోవాలి
స్క్రీన్ నుండి భుజం యొక్క పొడవు లో కూర్చోవటం వలన మీ దృష్టి స్పేస్ ను నియంత్రిస్తాయి. లంబ కోణంలో మీ మోకాలు బెండ్ మరియు కాళ్ళ దాటి కూర్చోవటం మానుకోండి. నేలపై మీ పాదాలను ఫ్లాట్ గా ఉంచాలి. కంప్యూటర్ స్క్రీన్ స్థాయిలో మీ కళ్ళు ఉండాలి. కానీ చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ ఉండకూడదు. కుర్చీ లేదా డెస్క్ మీద మీ చేతులు మరియు మోచేతులు,భుజము విశ్రాంతిగా ఉంచండి.

బ్రేక్స్
బ్రేక్స్ ముఖ్యమైనవి. ఒకే పొజిషన్ లో 30 నిమిషాల పాటు కూర్చోవటం నివారించండి. మీకు ఎక్కువ సేపు పనిచేసిన అనుభూతి అనిపించినప్పుడు సాధారణ మెడ వ్యాయామాలు చేయండి. మీ మెడను పైకి,కిందికి,ఎడమ వైపుకు,కుడి వైపుకు నెమ్మదిగా వంచండి. మీరు కూడా ముందుకు నిరోధ వ్యాయామాలు చేయవచ్చు. మీ రెండు చేతులను వెనుక ఉంచి నిరోధ వ్యాయామాలు చేయవచ్చు. ఒకటి రెండు నిమిషాలు ఈ పొజిషన్ లో ఉండాలి.

ఒక అరగంట కు ఒకసారి లేవాలని గుర్తుంచుకోండి.
మీరు వెళ్లి ఒక గ్లాస్ వాటర్ త్రాగండి. వాష్ రూం కి వెళ్ళండి. లాంజ్ సందర్శించడం, మీ పొరుగు పని స్టేషన్,కొన్ని లెగ్ స్త్రేచింగ్ వంటివి చేయవచ్చు. మీ పనిలో ఈ భంగిమలు బాగా ఉపయోగపడతాయి. మీరు నిటారుగా నిలబడాలి. రోజువారీ కార్యకలాపాలు మరియు పనులు చేసేటప్పుడు మృదువైన అనుభూతి పొందాలి. ఒకవేళ మీకు ఇది లేకపోతే అలసట కలుగుతుంది.



Click it and Unblock the Notifications