Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
జింజ్(అల్లం) టీ త్రాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
ప్రపంచ వ్యాప్తంగా మరియు ఆసియా అంతటా ప్రజలు ప్రతి రోజు ఒక మసాలా సంప్రదాయ పానీయం అయిన అల్లం టీని త్రాగుతూ ఆనందిస్తారు. అలాగే మాకు ఆయుర్వేదం మరియు 3000 సంవత్సరాల పురాతన చైనీస్ మందులలో అల్లంను ఉపయోగించటం తెలుసు. అల్లం వేళ్ళతో తయారు చేసిన టీ అజీర్ణం,వాపు, మైగ్రేన్లు,వికారం,విరేచనాలు మరియు అనేక ఇతర వ్యాధులు మరియు పరిస్థితులను నయం చేయటానికి ఒక సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. అల్లం టీని టీ ఆకులు లేకుండా కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా చైనా లో బ్రౌన్ షుగర్ ను అధికంగా వాడతారు. కొరియాలో అల్లంను మధురమైన తేనెలో భద్రపరుస్తారు. తేనె, నిమ్మరసం లేదా పిప్పరమింట్ తో కలిపి అందిస్తే అది అత్యద్భుతంగా ఉంటుంది. అల్లం రూట్ టీలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B6 మరియు సి సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక గిన్గేరోల్, జిన్గేరోనే, శోగోల్,ఫమేసేనేమరియు β- ఫేల్లద్రేనే,సినేఒల్,సిట్రాల్ వంటి నూనె లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి అల్లం టీ త్రాగటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఒక ప్రసిద్ధ నానుడి ప్రకారం - 'ఏదైనా చాలా ఎక్కువగా చేస్తే చెడు చేస్తుంది'. అలాగే దీనికి ఎటువంటి మినహాయింపు లేదు! ఇలాంటి మొత్తం హెర్బల్ పదార్ధాలు, అల్లం టీ వలన కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి కడుపు అప్సెట్, గుండెల్లో మంట, నోటి చికాకు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. అల్లంను క్యాప్సిల్ రూపంలో తీసుకుంటే కొంత దుష్ప్రభావాలు తగ్గటానికి సహాయం చేస్తుంది. అల్లం టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు గురించి చదవండి.
ఇంట్లో అల్లం టీ సిద్ధం చేయటం చాలా సులభం. అల్లం వేరును శుభ్రం చేసి పొడి చేయాలి. అల్లం వేరును పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. 11/2 కప్పుల నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. దీనిని 5 నుంచి 15 నిముషాలు మరిగించాలి. టీ రుచిని పెంచడానికి పంచదార, నిమ్మరసం, పాలు,టీ ఆకులు,తేనె,క్రీమ్ లేదా మీరు కోరుకొనే ఇతర పదార్థాలను జోడించవచ్చు. టీ ని వేడిగా త్రాగి అలసటను తగ్గించుకోండి. అలాగే అల్లం టీ అందుబాటులో లేకపోతే,క్యాప్సిల్ మరియు సారం రూపంలో కొనుగోలు చేయవచ్చు.

ఎక్కువగా వినియోగం
ఏదైనా మోతాదు మించి త్రాగితే ఆరోగ్యానికి హాని చేస్తుంది. అదే విధంగా, అల్లం టీని కూడా శరీరం యొక్క అవసరాల దృష్ట్యా పరిమిత పరిమాణంలో మాత్రమే సేవించాలి. అల్లం టీని మోతాదుకు మించి త్రాగితే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దాని పలితంగా గుండెల్లో మంట,నోటిలో చికాకు,అతిసారం,వికారం వంటి లక్షణాలు కలుగుతాయి. ఎక్కవగా త్రాగటం వలన మానవ శరీరంలో ఎక్కువ ఆమ్లాల ఉత్పత్తికి దారితీస్తుంది. అంతేకాక,మధుమేహంతో బాధపడుతున్న ప్రజలు ఎటువంటి అల్లం టీని త్రాగకూడదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గించేయుట వలన హైపోగ్లైసెమియాకి కారణం అవుతుంది.

రక్తాన్ని పలుచగా మరియు లోపాలు
రక్తాన్ని పలుచన చేసే అల్లం రూట్ ను ఉపయోగించటం ఏ విధంగానూ అనుకూలం కాదు. ఈ మిశ్రమం ఆస్పిరిన్ లేదా ఇబూప్రోఫెన్ వంటి నొప్పినివారిణీలలో ఉంటుంది. అలాగే,అధిక రక్తపోటు మందులు తీసుకొనే వారు ఏ రూపంలోను అల్లంను వాడకూడదు. ఎందుకంటే ఇది తక్కువ రక్తపోటుకు మరియు గుండె దడకు కారణమవుతుంది. అల్లం రూట్ రక్తం యొక్క భాగాల ఫంక్షన్ లో జోక్యం చేసుకుంటుంది. ఇది హిమోగ్లోబిన్ ని గడ్డకట్టించి పలకలుగా తయారుచేస్తుంది. అల్లంను తింటే హేమోఫిలియా వంటి రక్త లోపాలు ఏర్పడతాయి. కాబట్టి అల్లం టీని వినియోగించేటప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

నిద్ర సమస్యలు
అల్లం టీని త్రాగటం వలన విశ్రాంతి లేకపోవటం మరియు నిద్రలేమికి కారణం కావచ్చు. అల్లం నిద్రను హరిస్తుంది. అంతేకాక పడుకొనే ముందు అల్లం టీని త్రాగకూడదు. ఎందుకంటే మీకు తొందరగా నిద్ర పట్టదు. దాని వలన మీరు జీవితానికి అపాయం కలిగించే గుండెల్లో మంటను ఎదుర్కొంటారు.

అనస్థీషియా
ఒక శస్త్రచికిత్సకు ముందు అల్లం టీ త్రాగటం లేదా దీర్ఘకాలంగా అలవాటు ఉంటే,అప్పుడు అల్లం టీ చర్య ప్రమాదంగా ఉంటుంది. అనస్థీషియా మందులు పనిచేయవు. ఫలితంగా,రోగి ఫోటోసెన్సిటివ్ ప్రతిచర్యల స్వస్థతలో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాక గాయాలు మరియు రక్తం గడ్డకట్టకపోవటం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి,చాలా మంది వైద్యులు శస్త్రచికిత్స ముందు కనీసం ఒక వారం అల్లం తీసుకోవడం ఆపివేయమని సిఫార్సు చేస్తారు.

పిత్తాసయంలో రాళ్లు
అల్లంను పోషకవిలువల సంబంధిత డాక్టర్ తో జాగ్రత్తగా సంప్రదించిన తరువాత మాత్రమే పిత్తాశయ రోగులు తీసుకుంటారు. ఎందుకంటే దుష్ప్రభావాలు సంభావ్యత ఉంటుంది. పిత్తాసయంలో రాళ్లు ఏర్పడితే చాలా భాదాకరముగా ఉంటుంది. అల్లం పైత్యరసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుంటుంది.

కడుపు అప్ సెట్
అల్లంను వికారం యొక్క చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అయినా మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం ప్రకారం ఖాళీ కడుపుతో అల్లం టీని పెద్ద మొత్తంలో తీసుకొంటే జీర్ణశయం అప్ సెట్ అవుతుంది. అల్లం టీ మోతాదు మార్గదర్శకాలు వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. పలితంగా అల్లం టీని ఎంత స్థాయిలో తీసుకుంటే జీర్ణశయం అప్ సెట్ అవుతుందో చెప్పటం కష్టం అవుతుంది.

గర్భధారణ
అల్లం ఉపయోగం గర్భధారణలో వివాదాస్పద అంశంగా లేదు. అది పుట్టబోయే బిడ్డకు విషపూరితం పదార్ధం అని పుకారు ఉండుట వలన,అల్లం టీని గర్భిణీ స్త్రీలకు సిఫార్సు చేయటం లేదు. అయితే కొంతమంది వైద్య నిపుణులు వికారము కోసం ఒక ఔషధంగా అల్లం టీని త్రాగమని సలహా ఇస్తారు. సాంప్రదాయ చైనీస్ మూలికా శాస్త్ర వేత్తలు పిండం,అలాగే తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని దాని వాడుక ఆపమని చెప్పుతారు. బహుశా గర్భస్రావం అవుతుందని ఒక కారణం కావచ్చు. గర్భం సమయంలో అల్లం తీసుకొనే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications











