Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
శృంగారానికి ముందు లేదా తరువాత వెజీనల్ బ్లీడింగ్ అవుతోందా? కారణాలివే
ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించారా? శృంగారంలో పాల్గొన్న తరువాత మీర వెజీనల్ బ్లీడింగ్ సమస్యతో సతమతమవుతున్నారా? అవునని సమాధానం వస్తే ఈ సమస్యను మీరు తేలిగ్గా తీసుకుని మరింత ఇబ్బందులకు గురికాకండి. ఇంటర్ కోర్స్ తరువాత బ్లీడింగ్ ఎందుకు అవుతుందో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
నిపుణుల ప్రకారం యాక్టివ్ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మహిళలలో వెజీనల్ బ్లీడింగ్ అనే సమస్య కనిపిస్తుంది. ఇంటర్ కోర్స్ తరువాత స్పాటింగ్ కనిపిస్తే పరవాలేదు కాని కొన్ని సార్లు స్పాటింగ్ ను కూడా అశ్రద్ద చేయకూడదు. తీవ్రమైన అనారోగ్యానికి ఇది సంకేతం. దీనికున్న మెడికల్ నేమ్ 'పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్'.
ఇంటర్ కోర్స్ తరువాత బ్లీడింగ్ ఎందుకవుతుందని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇంటర్ కోర్స్ కి ముందు లేదా తరువాత బ్లీడింగ్ ఎందుకు అవుతుందో మీకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

మొదటి కలయిక
మొదటి సారి శృంగారంలో పాల్గొన్న మహిళలలో ఇంటర్ కోర్స్ తరువాత బ్లీడింగ్ కావడం కామనే. ఒత్తిడి ఎక్కువ కావడం వలన హైమన్ పొర చిరగడం వల్ల ఈ విధంగా అవుతుంది.

అనారోగ్యకరమైన అలవాట్లు
అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ఇంటర్ కోర్స్ తరువాత మహిళలలో వెజీనల్ బ్లీడింగ్ సమస్యకు ప్రధాన కారణమవుతాయి. దీని వల్ల వెజీనాలో ఇన్ఫెక్షన్, మంటవంటివి కలిగి ఇబ్బంది కలుగుతుంది. తద్వారా బ్లీడింగ్ కూడా అవుతుంది.

నెలసరికి దగ్గరగా ఉంటే
మీ నెలసరి తేదీ దగ్గరపడుతున్నప్పుడు కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. వెజీనాలో బ్లీడింగ్ కావచ్చు. కాబట్టి, శృంగారంలో పాల్గొన్న తరువాత వెజీనాలో బ్లీడింగ్ కనిపించడానికి నెలసరి తేదీ దగ్గరగా ఉండడం కూడా కారణం కావచ్చు.

ప్రెగ్నెంట్ కావచ్చు
ఇంటర్ కోర్స్ తరువాత బ్లీడింగ్ కి ప్రెగ్నెన్సీ కూడా ప్రధాన కారణం కావచ్చు. మీరు గర్భం దాల్చేరనడానికి ఇది కూడా చిహ్నం కావచ్చు. ఇంటర్ కోర్స్ సమయంలో స్పాటింగ్ కనిపిస్తే అందుకు కారణం ప్రెగ్నెన్సీ కూడా కావచ్చు.

ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ అయితే
శృంగారంలో పాల్గొన్న తరువాత వెజీనా బ్లీడింగ్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే అందుకు కారణం ఇదివరకు మీకు ఇంటర్ కోర్స్ ద్వారా కలిగిన ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండవచ్చు. అప్పుడు వెజీనల్ బ్లీడింగ్ అనేది తరచూ వేదిస్తుంది.

అరుదుగా
ఇది అరుదుగా కూడా కావచ్చు. సెర్విక్స్ లో నున్న మలిగ్నన్సీస్ లేదా పోలిప్స్ లో చీలిక వల్ల ఇంటర్ కోర్స్ సమయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. వేజీనల్ బ్లీడింగ్ కి ఇది కూడా కారణం కావచ్చు.

తేమ తక్కువగా ఉండడం
వెజీనాలో తేమ తక్కువగా ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు.

మేనోపాస్ దగ్గరపడే సమయంలో
మేనోపాస్ దగ్గరయ్యే సమయంలో శరీరంలో చోటుచేసుకోవడం వల్ల వెజీనల్ బ్లీడింగ్ సమస్య వేధిస్తుంది. వెజీనాలోని తేమ లేకుండా అత్యంత పొడిగా ఉండడం కూడా వెజీనల్ బ్లీడింగ్ కు కారణం.

పిల్లలు పుట్టిన తరువాత
పిల్లలు పుట్టిన తరువాత వెజీనాలో ఏర్పడిన చిరుగు ఇంటర్ కోర్స్ తరువాత వెజీనల్ బ్లీడింగ్ కు కారణం

ఈస్ట్ ఇన్ఫెక్షన్
ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ విధమైన వెజీనల్ బ్లీడింగ్ సమస్య వేధిస్తుంది. బ్లీడింగ్ తో పాటు మంట దురద, తెలుగు రంగు థిక్ డిశ్చార్జ్ కూడా కనిపిస్తుంది.

ఫైబ్రాయిడ్ ట్యూమర్
ఫైబ్రాయిడ్ ట్యూమర్ వల్ల కూడా వెజీనల్ బ్లీడింగ్ సమస్య ఉత్పన్నమవవచ్చు. యుటెరస్ లో పేరుకుపోయిన ఫైబ్రస్ టిష్యూలు ఇందుకు కారణం

మాస్టర్ బేషన్
సంతోషం కోసం ఎవైన షార్ప్ వస్తువులను వేజీనాలో ఉంచడం వల్ల కూడా వెజీనల్ బ్లీడింగ్ సమస్య వేధిస్తుంది.



Click it and Unblock the Notifications
