శరీరంను శుద్ది చేసే నేచురల్ డ్యూరియాటిక్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

By Super

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మరియు పానీయాలు మీరు బరువు తగ్గడానికి, మరియు శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గించడానికి సహాయపడుతాయని మీకు తెలుసా ?

అందువల్లే వీటివల్లే శరీరంలో యూరిన్ ఉత్పత్తి అయ్యి బ్యాక్టీరియాను త్వరగా మరియు సులభంగా తగ్గిస్తుంది.

READ MORE: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

అలాగే వీటి వల్ల చాలా మందిలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మరియు కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోబడుతాయి. అలాగే చాలా వరకూ మందుల కూడా మన శరీరంలోని అవయవాల మీద ప్రభావం చూపుతాయి . మరి అలాంటి నేచురల్ డ్యూరియాటిక్స్ గురించి మనం ముందుగా తెలుసుకొని, మన శరీరాన్ని శుద్ది చేసుకొని, మన ఆరోగ్యాన్ని కాపాడుదాం...

డ్రింక్స్

డ్రింక్స్

గ్రీన్ టీ

ఒక కప్ప గన్ పౌడర్ గ్రీన్ టీ లో లో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది డ్యూరియాటిక్ ఎఫోర్ట్ ను కలిగి ఉంటుంది .

అయితే ఇది నేరుగా కాఫీ కాకపోయినప్పటికీ, ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి మరియు శరీరంలో వ్యర్థాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.అందే విధంగా గ్రీన్ టీ మీలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. మరియు ఎనర్జీ లెవల్స్ ను పెంచే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ ను యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి చాలా సంవత్సరాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కిడ్నీలు మరియు బ్లాడర్ కు సపోర్ట్ చేస్తుంది. మరియు డ్యూరియాటికి ఎఫెర్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒక కప్పు నీళ్ళలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది మరియు శరీరంలోని అదనపు సోడియంను బయటకు ఫ్లష్ చేస్తుంది .

హెర్బ్స్

హెర్బ్స్

సిలెంట్రో

సీలెంట్రో నేచురల్ డ్యూరియాటిక్ హెర్బ్ . ఇది మీలోని బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది మరియు శరీరంను శుభ్రం చేస్తుంది . ఈ టేస్టీ హెర్బ్ ను లాటిన్ మరియు ఏషియన్ కుషన్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే అద్భుతమైన ఫ్లేవర్, మరియు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ వల్ల వంటకాల్లో విరిగా వాడుతారు. ముఖ్యంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

స్టింగింగ్ నాటెల్ :

స్టింగింగ్ నాటెల్ :

స్టింగింగ్ నాటెల్ : తాజాగా ఉండే స్టింగింగ్ ఫ్రెష్ నాటెల్ ప్రిక్లీ ప్లాంట్, ఇది చాలా ఎఫెక్టివ్ డ్యూరియాటిక్ ఇది కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

ఇది శరీరంలో టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో గ్రేట్ మెడిసినల్ ప్రొపర్టీస్ ఉండటం వల్ల కిడ్నీ స్టోన్ సిలియాక్ డిసీజ్, పారాసైట్స్ మరియు కొన్ని చర్మ సమస్యలను నివారిస్తుంది

యారో

యారో

యారో ఫ్లవర్ శరీరంలోని అదనపు వాటర్ ను తొలగించడానికి సహాయపడుతుంది:

యూరిన్ ను మరియు చెమటను ఉత్పత్తి చేసి, శరీరంలోని మలినాలు తొలగించేందుకు సహాయపడుతుంది. మహిళలు దీన్ని ప్రీమెచ్యురల్ వాటర్ రిటెన్షన్ గా ఉపయోగిస్తుంటారు. ఇది క్రాంప్స్ ను తగ్గిస్తుంది మరియు ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ లో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించే కాంపౌండ్స్ చాలా ఉన్నాయి . ఉదాహరణకు వ్యాధినిరోధకను పెంచే విటమిన్ సి అధికంగా ఉంది . ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.

పండ్లు

పండ్లు

మెలోన్స్

మెలోన్స్, వాటర్ మెలోన్ ముఖ్యంగా ఒక గొప్ప డ్యూరియాటిక్ ఫుడ్ . ఇందులో ఉండే అధిక వాటర్ కంటెంట్ ఒక గొప్ప డ్యూరియాటిక్ ఫుడ్ . ఎక్కువ నీరు ఉండే ఫుడ్స్ శరీరంను తేమగా ఉంచుతుంది మరియు శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది . మెలోన్స్ లో విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ను కలిగి ఉండి, ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

బ్లాక్ కరెంట్స్

బ్లాక్ కరెంట్స్

బ్లాక్ కరెంట్ బెర్రీస్ బ్లాక్ కరెంట్ ప్లాంట్ డ్యూరియాటిక్ ఎఫొర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫ్రూట్ లో టానిన్, పొటాషియం మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో ఉండే అదనపు నీరును తొలగించడానికి సహాయపడుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం

లెమన్ ఫ్రూట్ లో ట్రీ లెమన్స్ ఇది మోస్ట్ డిటాక్సిఫైయింగ్ ఫ్రూట్ ?ఇది శరీరంలో పవర్ ఫుల్ డ్యూరియాటిక్ ఎఫొర్ట్ కలిగి ఉంటుంది. ఆ కారణం చేత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తొలగిస్తుంది. ఇది యూటీని శుభ్రం చేస్తుంది. మీకు అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు, బ్యాడ్ బ్యాక్టీరియా మరియు ఇతర టాక్సిన్స్ ఉన్నప్పుడు, ఒక గ్లాసు నిమ్మరసంను తీసుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.

వెజిటేబుల్స్

వెజిటేబుల్స్

ఫెన్నల్ మరో వెజిటేబుల్ ఇవి క్లీనింగ్ మరియు డిటాక్సిఫైయింగ్ డైట్ . ఇది మీలోని శక్తిసామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకంను నివారిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి కొన్ని రకాల వెజిటేబుల్స్ ను తీసుకోడం వల్ల పవర్ ఫుల్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. అదే విధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగలర్ లక్షణాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది .

పార్ల్సే

పార్ల్సే

ఫ్రెష్ గా ఉండే పార్ల్సే లీవ్ రుచికంటేనూ వంట అందంగా కనబడేలా చేస్తుంది. యూరిన్ ప్రొడక్షన్ మరియు శరీరంలో టాక్సిన్స్ మరియు వేస్ట్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

Desktop Bottom Promotion