Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
చర్మ సంరక్షణ: సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పిఎఫ్)లెవల్స్ ను పెంచే ఉత్తమ ఆహారాలు
సూర్య కిరణకాలు కొన్ని రకాల చర్మానికి హాని కలిగిస్తాయి. ఇటీవల కాలంలో రుజువైంది. నిత్యం మన చర్మం యువిఎ, యువిబి కిరణాలకు ఎక్స్‌పోజ్ అవుతుంది. యువిఎ కిరణాలు చర్మం లోపల డెర్మిస్‌ను దెబ్బతీసేలా లోలోపలికి చొచ్చుకు వెళ్తాయి. దీనివల్ల ముడతలు పడే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇక యువిబి కిరణాలను బర్నింగ్ రేస్ కిరణాలు అంటారు. వీటివల్ల చర్మం బాగా కమిలిపోయి కాంతి విహీనంగా తయారవుతుంది. అందుకే వీటి నుంచి సంరక్షించుకోవాలి. అందరికీ స్కిన్ ఒకేలా ఉండదు. ఒకొక్కరి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కో చర్మం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పిఎఫ్) ఒక్కొలా ఉంటుంది. దాన్ని బట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
READ MORE: బాడీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మానికి కలిగే 10 లాభాలు: వింటర్ స్పెషల్
నీరు మాత్రమే కాదు, మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం కూడా శరీర ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క ఎస్ ఫిఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది . శరీరం యొక్క ఎస్ ఫి ఎఫ్ లెవల్స్ తక్షణం పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయబడినది. ఇవి తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. మంచి ఆరోగ్యం మరియు శరీర, చర్మ తత్వం పెంచుకోవడం కోసం ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
ఎస్ ఫిఎఫ్ గురించి మనం ఆలోచించినప్పుడు వెంటనే మన మెదడులో మెదిలేది సన్ స్క్రీన్ లోషన్ మరియు మాయిశ్చరైజర్స్. ఎస్ ఫిఎఫ్ పొందడానికి మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ మీద ఆధార పడాల్సిన అవసరం లేదు. మీరు మీ రెగ్యులర్ డైట్ తో సహజంగానే ఎస్ ఫిఎఫ్ ను పొందవచ్చు.
READ MORE: సన్ రాషెస్ ను నివారించడానికి 8 నేచురల్ రెమెడీస్
మరి ఎలాంటి ఎక్స్ ట్రా ఎఫొర్ట్ లేకుండా మీ చర్మ యొక్క ఎస్ ఫిఎఫ్ లెవల్స్ ను పెంచే ఆహారాలేంటో ఒకసారి చూద్దాం....

పుచ్చకాయ:
పుచ్చకాయ(వాటర్ మెలోన్)లో లైకోపిన్ అధికంగా ఉంటుంది. ఇది సన్ ఎక్స్ పోజర్ మరియు పొల్యుషన్ నుండి శరీరాన్ని ఫ్రీరాడికల్స్ కు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది . కాబట్టి శరీరం యొక్క ఎస్ ఫిఎఫ్ లెవల్స్ ను నేచురల్ గా పెంచడానికి వాటర్ మెలోన్ గ్రేట్ గా సహాయపడుతుంది.

టమోటోలు:
టమోటోల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి . ఇది గ్రేట్ యాంటీఆక్సిడెంట్స్ మరియు శరీరంలో ఎస్ ఫి ఎఫ్ లెవల్స్ ను గ్రేట్ గా పెంచుతుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎస్ పి ఎఫ్ లెవల్స్ ను పెంచడం లో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . మంచి ఆరోగ్యం కోసం ఈ టీని రోజులో రెండు సార్లు త్రాగడం మంచిది.

చాక్లెట్స్:
కొన్ని పరిశోధనల ప్రకారం చాక్లెట్ శరీరంలో ఎస్ పి ఎఫ్ లెవల్స్ ను తక్షణం పెంచుతుంది. చాక్లెట్ ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మరియు చర్మం యొక్క ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

చేపలు:
చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. శరీరం యొక్క ఎస్ పిఎఫ్ లెవల్స్ ను పంెచడంలో ఒక ఉత్తమ ఆహారంగా భావిస్తున్నారు.

క్యారెట్స్:
క్యారెట్స్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ప్రొటెక్షన్ ను పెంచుతాయి . ఈ కెరోటిన్స్ శరీరం ఇన్ఫ్లమేషన్ కు గురి కాకుండా స్కిన్ బర్న్ అవ్వకుండా ఎస్ పి ఎఫ్ లెవల్స్ ను పెంచుతుంది.



Click it and Unblock the Notifications