Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రోజుల్లో మగవారు శృంగారంలో ఎందుకు విఫలమవుతున్నారు??
గడచిన కొన్ని దశాబ్దాలలో చాలా మార్పులొచాయి.మన జీవిన విధానం ఆధునీకరించబడింది.జీవిత గమనం వేగవంతమయ్యింది. మనం తినే తిండీ, నివసించే వాతావరణం, పని విధానం అన్నీ మారాయి.
30 సంవత్సరాలు దాటిన మగవారు ఏమి చెయ్యలి?? మన జీవన విధానం లో వచ్చిన మార్పులు చాలావరకూ మంచి చేసినా కొన్ని అలవాట్లు చెరుపు చేసేవిగా మారాయి.
READ MORE: లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్
ఈనాటి మగవారు పిన్న వయసులోనే శ్రుంగారంలో విఫలం అవుతున్నారని నిపుణుల అంచనా.. ఆడవారు కూడా గర్భం ధరించడం గగనమైపోతోంది.
ఆధునిక జీవన విధానం లో మన చేతిలో అత్యంత ఆధునిక ఔషధాలున్నాయి కానీ మానవులు తమ ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు??
READ MORE: హస్త ప్రయోగం మానేయటానికి 12 అద్భుతమైన మార్గాలు
ఈ పోస్టులో మనం మగవారు ఎందుకు తమ శ్రుంగార తేజస్సుని కోల్పోతున్నారో చూద్దాము

1)విద్యాపరమైన లేద్ ఉడ్యొగపరంగా సాధించాల్సిన లక్ష్యాలు
విద్యాపరమైన లేద ఉద్యోగ పరంగా సాధించాల్సిన గోల్స్ నేటి యువతని నిర్వీర్యం చేసెస్తున్నాయి. వాళ్ళు ఏదో సాధించాలన్న ఒత్తిడీతో జీవిస్తున్నారు.ఈ ఒత్తిడే యువతలో డిప్రెషన్ కి గల కారణాలలో ఒకటి.

2)అనారోగ్యమైన ఆహారం:
నేటి యువకులు తమ వ్రుత్తులలో చాలా బిజీగా ఉండి ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుని పరుగులు తీస్తున్నారు.ఈ జంక్ ఫుడ్ మెల్లిగా ఆరోగ్యాన్ని కబళిస్తోంది.

3)ధూమపానం, మద్యపానం మరియు డ్రగ్స్:
నేటి సమాజం లో ఇమడటంకోసమని యువత రేపిక లేదన్నుట్లుగా మధ్యపానం ధూమపానం వంటివి చస్తున్నారు.ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ధూమపానం మద్యపానానికి బానిసలయిన వారి సంఖ్య మునుపెన్నడూ లేనంతగా ఉందిట.

4)ఒత్తిడి:
ఒత్తిడి మనిషిని క్రమక్రమం గా బలితీసుకుంటుంది. అందువల్ల దాదాపు చివరి శ్తేగీ వరకూ మనం ఒత్తిడిని గుర్తించలేము.గత కొన్ని సంవత్సరాలుగా మన జీవితాల్లో ఒత్తిడి క్రమేపీ పెరిగిపోయింది.

5)పెరిగిన పనిగంటలు:
ఫెరిగిన పనిగంటలు కూడా పనిలో ఒత్తిడీ పెరగటానికి ఒక కారనం.ప్రపంచంలోని చాల మంది ఉద్యోగులజీవితాలు ఒత్తిడితో పెనవేసుకుపోయాయి. ఖొంతమంది ఉద్యోగులు రోజుకి దాదాపు 12 గంతలు పనిచేస్తున్నారు తమ ముందుంచిన టార్గెట్లని అందుకోవడం కోసం.

6)గాడ్జెట్స్:
మగవారి ఆరోగ్యానికి హానిచేస్తున్న వాటిలో గాద్ఝెట్స్ పాత్ర తక్కువేమీ కాదు. వాటికి అతుక్కుపోయి గంటల తరనడి అలా ఒకటే భంగిమలో కూర్చోవడం వల్ల మీ శరీరవయవాలు నెప్పి పెట్టడం మొదలెడతాయి.

7)అనారోగ్యకరమైన జీవన విధానం:
నేటి యువత ఇంటర్నెట్లో ఆరోగ్యకర జీవన విధానం గూర్చిన సాచారాన్ని వెతుకుతున్నారు కానీ చాలా మంది తెసుకున్నదానిని ఆచరించట్లేదు

8)శ్రుగారపరమైన వీడియోలు అతిగా చూడటం
ఏ వీడియోలు అతిగా చూడటం మీ జీవితానికి రెండువిధాలుగా హానికరం.మొదటిది శ్రుంగారం, రొమాన్స్ ల గురించి మీ అంచనాలు అతిగా పెరిగిపోతాయి. రెండొది అతిశయంతో కూడిన ఆ వీడియోలు చూసి మీక్ నిజజీవితం బోరుగా అనిపించవచ్చు.మగవారి లైంగిక సామర్ధ్యం తగ్గటానికి ఇది ఒక కారణం



Click it and Unblock the Notifications