Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వివిధ రకాల వ్యాధులను నయం చేసే అమృత ఔషధాలు..
ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్ మందుల కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని,వ్యాధులను నివారించుకోవడానికి ఆయుర్వేద రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేసి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధులను పూర్తిగా నివారిస్తాయని నమ్ముతున్నారు . ముఖ్యంగా మనకు ప్రకృతి పరంగా నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే కొన్ని మూలికలు మన ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి. ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తాయి . కులీనరీ హెర్బ్స్ వంటలకు మంచి వాసన, రుచి, కారంను ఉండేలా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి వంటల్లో రెగ్యులర్ బాడకం వల్ల వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది,
కొన్ని రకాల హెర్బ్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్ , తలనొప్పి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మలబద్దకం, నిద్రలేమి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, అజీర్థి వంటి వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వివిధ రకాల కులినరీ హెర్బ్స్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు క్యాన్సర్ నివారించే గుణాలు కూడా అదికమే.జ. కాబట్టి ఇటువంటి హెర్బ్స్ ను రెగ్యులర్ గా ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల ఆహారాలకు రుచి, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి హార్ట్ డిసీజ్ లను నివారిస్తాయి. కిడ్నీ వ్యాధులకు నివారించడంలో ఇవి గ్రేట్ అని చెప్పవచ్చు.
అయితే ప్రకృతి పరంగా మనకు అందుబాటులో ఉండే వివిధ రకాల మూలికలు(హెర్బ్స్)ఎలాంటి వ్యాధులను నివారిస్తాయో, వాటి వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లియ్ చేయాల్సిందే ..మరి అవేంటో తెలుసుకుందాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందామా...

తులసి:
అద్భుతం. తులసి పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఇది అంత ప్రాచుక్యం పొందినది. అజీర్తి, తలనొప్పి, నిద్రలేమి సమస్యలను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ. తులసి నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయిజ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జాయింట్ పెయిన్ తగ్గింస్తుంది, ఇదుంలో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వంటల్లో, సలాడ్స్, సూప్స్, లో తులసి చేర్చుకోవాలి.

పార్ల్సే :
పర్ల్సే ఆరోగ్యానికి అద్భుతమైన హెర్బ్ . పార్ల్సేలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కిడ్ని సమస్యలను నివారిస్తాయి. ఇది డ్యూరియాటిక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంది కాబట్టి(యూరిన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది)మరియు మలబ్దకం నివారించడంలో ఎపెక్టివ్ హోం రెమెడీ. దీన్ని టానిక్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

పుదీనా:
మింట్ ఆయిల్లో యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో బౌల్ సిండ్రోమ్ మరియు స్టొమక్ అప్ సెట్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయడపుతుంది, ఇది నాడీవ్యవస్థకు స్ట్రాంగ్ గా మార్చుతుంది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఓరిగానో :
ఓరిగానోలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని అందివ్వడంలో ఇది ఒక ఉత్తమ హెర్బ్. ఓరిగానో ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఓరిగానో ఆయిల్ మెనుష్ట్రువల్ క్రాంప్స్ మరియు ఆబ్డామినల్ పెయిన్ తగ్గిస్తాయి . ఇందులో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు ముక్కుదిబ్బడను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,. . జలుబు, దగ్గు, తలనొప్పి, శ్వాససమస్యలను నివారించడంలో ఇది గ్రేట్ హోం రెమెడీస్. దీన్ని సలాడ్స్, సాస్, ఫిష్ లేదా చికెన్ డిష్ , ఎగ్ మరియుచీజ్ వంటల్లో డ్రెస్సింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

కొత్తిమీర:
ఇది హెల్తీ హెర్బ్. కొత్తిమీర నిద్రలేమిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మెమరీ పవర్ పెంచుతుంది. ఇది అలర్జీని నివారించడంలో ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీ. ఫీవర్ , వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పవర్ ఫుల్ డిటాక్షిఫైయింగ్ ఏజెంట్ .

థైమ్:
ఇది మ్యూకస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ఆస్త్మా, బ్రొంకైటిస్, దగ్గు, జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటి ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జనరల్ టానిక్ మరియ యాంటీ ఆక్సిడెంట్ . ఈ హెర్బ్ తో టీ తయారుచేసి తాగడం వల్ల గొంతు నొప్పి దంతసమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు .

రోజ్మెరీ :
రోజ్మెర్రీ . ఇది ఒక రకమైన హెర్బ్. ఇందులో ఇన్ఫ్లమేషన లక్షణాలను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి, ఆస్త్మా, లివర్ డిసీఝ్ మరియు హార్ట్ డిసీజ్ లను నివారించడంలో రోజ్మెర్రీ గ్రేట్ గా సనిచేస్తుంది. నాడీ వ్యస్థను స్ట్రాంగ్ ఉంచుతుంది. స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది. మెమరీ పెంచుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది.

తారగాన్:
దంతసమస్యలు, దంతాల నొప్పి మరియు దంతాలలో సలుపు నివారించడాినిక తారగాన్ ను టెంపరెరీగా ఉపయోగిస్తుంటారు. ఇది స్ట్రెస్ వల్ల వచ్చే స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జీర్ణసమస్యలను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది, ఆకలి పెంచుతుంది, వాటర్ రిటెన్సన్, నిద్రను పెంచుతుంది.

డిల్:
డిల్ హెర్బ్ లో డ్యూరియాటిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ నివారిండంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవాహిక సమస్యలను నివారిస్తుంది.స్టొమక్ అప్ సెట్ తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

సేజ్:
సేజ్ మహిళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను మరియు మోనోపాజ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది. అధిక చెమటలు పట్టకుండా నివారిస్తుంది మరియు స్టొమక్ అప్ సెట్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications











