Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హ్యాపీ న్యూస్: విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఆల్కహాల్ లవర్స్ చాలా మందే అని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకొనే వారికి సంతోషకరమైన విషయమేమిటంటే విస్కీ తీసుకోవడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా (గోధుమలు, రే, బార్లీ, కార్న్ )వంటి వాటితో మరియు మాల్టెడ్ మరియు అన్ మాల్టెడ్ పదార్థాలతో తయారుచేసి బెవరేజెస్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు, అయితే తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా త్రుణధాన్యాలు, ఆపిల్ , గ్రేప్స్ వంటి వాటితో తయారుచేసిన వైన్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . బహుషా అందుకే మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీకి గ్రేప్ వైన్ , ఆపిల్ వైన్ ను వారిచేత తాగిస్తుంటారు. తల్లి బిడ్డకు క్షేమం అని, బిడ్డ తెల్లగా పుడుతుందని కొందరి నమ్మకం. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు.
ఆల్కహాల్ కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకతప్పదు. మరి అలాంటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. బరువు పెరగకుండా నివారిస్తుంది:
అన్ని రకాల బెవరేజెస్, కాక్ టైల్ వంటి వాటిలో చాలా తక్కు క్యాలరీలుంటాయి . కాబట్టి, బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది . బరువు తగ్గించుకునే ప్లాన్ లో ఉన్నవారు విస్కీలో వాటర్ , ఐస్ మిక్స్ చేసి తీసుకోవచ్చు . రుచి అద్భుతంగా ఉంటుంది లేదా బిట్టర్ టేస్ట్ కలిగి ఉంటుంది. లోషుగర్ డ్రింక్ కాబట్టి, శరీరానికి క్యాలరీలు చేరవు.

2. హార్ట్ హెల్తీ :
డార్క్ ఆల్కహాల్ అంటే విష్కీ హార్ట్ కు కూడా మంచిదనే అంటున్నారు. ఇది బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది . హార్ట్ అటాక్ ప్రమాదంను కూడా తగ్గిస్తుంది . విస్కీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండం వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది . మరియు శరీరానికి అవసరమయ్య మంచి క్యాలరీలను అందిస్తుంది.

3. క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు ఎక్కువ:
విస్కీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. వీటిని ఎలిజిక్ యాసిడ్ అంటారు . ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ కార్సినోజెనిక్ రిస్క్ ను తగ్గిస్తుంది . క్యాన్సర్ సెల్స్ అభివ్రుద్ది చెందకుండా అడ్డుకుంటుంది. శరీరంలో ఆక్సిడేషన్ ను తగ్గిస్తుంది.

4. బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:
2003లో జరిపిన పరిశోధనల ప్రకారం విస్కీ బ్రెయిన్ కు రక్షణ కల్పిస్తుంది దాంతో మతిమరుపు, డైమంటేనియాన్ నివారిస్తుందని కనుగొన్నారు.

5. స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది:
ఆల్కహాలిక్ బెవరేజ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ ను క్లియర్ చేస్తుంది . రక్తనాళాల్ని రిలాక్స్ చేస్తుంది . దాంతో శరీరంలోని బాగాలన్నింటికి రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది దాంతో స్ట్రోక్ వంటి రిస్క్ నుండి కాపాడుతుంది.

6. స్ట్రెస్ తో పోరాడుతుంది:
ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవనశైలితో జీవిస్తున్న వారికి మేజర్ గా అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు . కాబట్టి విస్కీని ఒక పెగ్ తీసుకోవడం వల్ల నాడీవ్యవస్థ ప్రశాంతపడి, శరీరానికి తగిన విశ్రాంతిని కలిగిస్తుంది. శరీరానికి అవసరం అయ్యే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

7. మెమరీ పవర్ పెంచుతుంది:
విస్కీలో యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉన్న విషయం మీకు తెలిసిందే . ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఇది మతిమరుపు నివారించి, మెమరీ పవర్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. విస్కీ తక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ యంగ్ అండ్ యాక్టివ్ గా ఉంటుంది.

8. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఆహారం తీసుకొన్న తర్వాత విస్కీ సేవించడం వల్ల శరీరంను రిలాక్స్ చేస్తుంది. మరియు తిన్న తర్వాత ఆకలి లేకుండా కంట్రోల్ చేస్తుంది. దాంతో పొట్ట నొప్పి లేదా ఇతర అజీర్థ సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఉండదు.

9. డయాబెటిక్ వారికి గ్రేట్ డ్రింక్:
విస్కీలో కార్బో హైడ్రేట్స్ మరియు క్యాలరీలు ఉండవు కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ కు ఎలాంటి ప్రమాదం ఉండదు . ఈ లోఆల్కహాలిక్ బెవరేజ్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు .

10. దీర్ఘాయుష్యును పెంచుతుంది:
చాలా సింపుల్ విషయం. విస్కీ వ్యాధులను తగ్గించినప్పుడు, క్రమంగా దీర్థాయుష్యు పెరుగుతుంది. వ్యాధులను అరికట్టినప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సూచన: ఆల్కహాల్ ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరమే. కానీ హెల్తీ బెనిఫిట్స్ మాత్రం నిజమైనవే. అయితే మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. విస్కీని వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు .



Click it and Unblock the Notifications