Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డీజినెస్ ను నివారించే 7 ఎఫెక్టివ్ నేచురల్ టిప్స్..
కళ్ళు తిరగడం అంటే బరువుగా ఉండటం, తల తిరగడం లక్షణాల వల్ల బాడీ బ్యాలెన్స్ తప్పుతుంది మరియు కళ్ళు తిరిగి కింద పడుతుంది . . ఇది సాదారణ ఆరోగ్య సమస్య. ఇటుంటి పరిస్థితి చాలా మంది ఈ సమస్యను ఎదుర్కుంటారు . ఎక్కువ మంది వారి లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా అనుభవించుంటారు.
చాలా మందిలో, ఇది అంత ప్రమాధకరస్థితి కాకపోయినా..కొంత మందిలో మాత్రం కళ్ళు, తలతిరగడం వంటి లక్షణాలు కనబడుతాయి. .ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు తప్పకుండా డాక్టర్ ను కలవాలి.
ఇలాంటి లక్షణాలు, ఇతర అనారోగ్య సమస్యలకు , వ్యాధులకు ముందు కనిపించే లక్షణాలుగా గుర్తించాలి. తలతిరగడం, లైట్ హెడెడ్ నెస్ . డిస్ ఓరియంటేషన్ మరియు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. .
లక్కీగా ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ మార్గాలున్నాయి. ఈ మార్గాలు స్వయంగా ట్రై చేసి టెస్ట్ చేసినవి. ఇది తక్షణ రిలీఫ్ ను అందిస్తుంది. కళ్ళుతిరగడం నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఈ క్రిది విధంగా ఉన్నాయి .
నేరురల్ మార్గాలను తల, కళ్ళు తిరిగే ఫీలింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. . మరి అవేంటో చూద్దాం...

1. నీళ్ళు ఎక్కువగా తాగాలి:
తలతిరిగినట్లు అనిపిస్తే వెంటనే నీళ్ళు తాగాలి.తలతిరుగుడు నుండి ఉపశమనం కలిగిస్తుంది. చాలా మంది డీహైడ్రేషన్ వల్ల తలతిరుగుడుకు కారణముంతుంది. . కాబట్టి డీహైడ్రేషన్ లేకుండా చూసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. గ్లాసు నీళ్ళు తాగడం వల్ల ఇన్ స్టాంట్ రిఫీల్ దొరుకుతుంది.

2. నిమ్మరసం మరియు పంచదార(లెమన్ జ్యూస్):
డీజినెస్ ను నివారించే ఐడియల్ రెమెడీ. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మరియు పంచదార ను ఒకగ్లాసు నీటిలో వేసి మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి . డీజీనెస్ పోరాడే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

3. జింజర్ టీ:
డీజినెస్ నుండి బయటపడాలంటే జింజర్ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. . జింజర్ టీలో ఉండే లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. లైట్ హెడెడ్ లెస్ ను నివారిస్తుంది . ఫ్రెష్ కప్పు జింజర్ టీ తీసుకుంటే మరింత బెటర్ గా ఉంటుంది.

4. డీప్ బ్రీత్ తీసుకోవాలి:
డీజినెస్ ను నివారించడంలో డీప్ బ్రీత్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ కు ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.

5.పెరుగు :
డీజీనెస్ ను నివారించడంలో పెరుగు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కళ్ళు తిరగడం లేదా డీజినెస్ గా ఉంటే పెరుగును తీసుకోవాలి. పెరుగులో ఉండే ప్రోటీన్ డీజినెస్ నివారిస్తుంది. లైల్ హెడ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

6. డీజీనెస్ ఫీలైనప్పుడు ఏదోఒకటి తినాల్సి ఉంటుంది:
కళ్ళు , తల తిరగం మొదలైన వెంటనే ఏదో ఒకటి తినాలి. ఇలా తినడం వల్ల ప్రోటీన్ బార్ తినాలి. ఇలా వెంటనే ఏదో ఒకటి తినడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.

7. విశ్రాంతి:
డీజినెస్ ఫీలైనప్పుడు వెంటనే రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. .డీజీనెస్ కు ఫీలైనప్పుడు, క్రింది పడిపోకుండా కొంత సమయం అలాగే కూర్చోవడం లేదా పడుకుని విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.



Click it and Unblock the Notifications