Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
ఫీమేల్లో సెక్స్ డ్రైవ్ ను పెంచే వయాగ్రా బూస్టింగ్ ఫుడ్స్
ప్రస్తుతమోడ్రన్ ప్రపంచంలో, ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక అసంత్రుప్తి. చాలా మంది జంటల్లో ఇది స్పష్టంగా కనబడుతుంటుంది . అందుకు ముఖ్య కారణం వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి . బిజీ లైఫ్ కి స్ట్రెస్ తోడైతే ఇక అంతే సంగతులు. ముఖ్యంగా పెళ్ళైన వారిలో ఎక్కువగా ఒత్తిడికి గురి అవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు లైంగిక జీవితాన్ని కోల్పోతున్నారు. ఫలితం ఇద్దరి ముద్య దూరం పెరుగుతున్నది, ఫిజికల్ గా మరియు మెంటల్ గా జంటల మద్య బంధాలు కరవౌతున్నాయి. లైంగిక పరంగా చురుకుగా లేకపోవడం వల్ల ప్రేమను, సత్సంబంధాలను కోల్పోతున్నారు.
పాట్నర్స్ లో ఏ ఒక్కరూ లైంగికాసక్తి లేకూనా లేదా విముఖత చూపిని రెండవ వ్యక్తిలో నిరాశ ఎదురవుతుంది. దాంతో బందాలు కాస్తా దూరం అవుతాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమతగ్గుతుంది. సంతోషం కాస్తా సాడ్ గా మారుతుంది . సెక్స్ లైఫ్ లో స్త్రీ మరియు పురుషులిద్దరూ ఏదో ఒక సందర్బంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు . వారిలో లైంగికాసక్తి లోపించడం వల్ల వారు జీవితంలో ఎంజాయ్ చేయలేరు. మనస్పర్థాలు మొదలవుతాయి.
పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు
కొన్ని సందర్బాల్లో, న్యూట్రీషియన్స్ (ఐరన్, జింక్)లోపం వల్ల సెక్స్ మీద కోరికలు తగ్గుతాయి. ఇది పురుషుల్లో మాత్రమే కాదు, స్త్రీలలో కూడా ఈ సమస్ ఉండివచ్చు. వీటికి తోడు ఆందోళను, స్ట్రెస్ తోడైతే ఇక దాంపత్య సుఖానికి శాస్వతంగా దూరం అవ్వాల్సిందే. . సెక్స్ డ్రైవ్ పెంచుకోవడానికి వయాగ్రను వాడుతున్నారు. ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. అయితే ఇలాంటి డ్రగ్స్ కు అలవాటు పడుట వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన కూడా అదే స్థితికి తీసుకొస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా ఉపయోగించుకూడదని సలహాలిస్తున్నారు.
కొత్తగా పెళ్లైందా..ఆలస్యం చేయకుండా ఈ ఫుడ్స్ తినండి...!
నేచురల్ గా సెక్స్ బూస్టింగ్ పవర్ ఫుడ్స్ కొన్ని వయాగ్రాల పనిచేసివి ఉన్నాయి . ఈ ఆహారాలను రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్రమంగా లిబిడో పెంచుతాయి, ఫలితంగా మీరు సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఈ ఆహారాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మరి మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను పెంచే ఫీమేల్ వయాగ్రా ఫుడ్స్ ఏంటో చూద్దాం...

ఆకుకూరలు:
ఆకుకూరలు ఆరోగ్యానికి గొప్పగా మేలు చేయడంతో పాటు మూడ్ ను మెరుగుపరుస్తుంది. మరియు ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. ఆకుకూరలు సెక్స్ ఆర్గాన్స్ లో ఆరోసల్ అనే హార్మోన్ ను పెంచుతుంది. కాబట్టి లో లిబిడో ఉన్న వారు ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకుంటుండాలి.

రెడ్ వైన్:
ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల క్రమంగా లిబిడో పెరుగుతుంది . అయితే ఒక గ్లాసుకు మించి తీసుకోకూడదు. పరిమితికి మించి తీసుకోవడం వల్ల వ్యతిరేక గుణాలు సెక్స్ డ్రైవ్ మీద ప్రభావం చూపుతుంది . వైన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో న్యూట్రిక్ యాసిడ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి రక్తకణాలను విశ్రాంతి పరుస్తుంది. వైజినాలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

రెడ్ మీట్ మరియు లివర్:
లో సెక్స్ డ్రైవ్ కు కారణం, మహిళల్లో ఐరన్ లోపించడం . అందువల్ల లివర్, రెడ్ మీట్, గ్రీన్ వెజిటేబుల్స్, మొదలగునవి రెగ్యులర్ డైట్ లో క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి . వీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది. అలాగే రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల ఇది ఐరన్ ను ఎఫెక్టివ్ గా శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది.

ఫ్యాటీ ఫిష్:
చేపల్లో సాల్మన్, సార్డిన్స్, మకరెల్, తున వంటి వాటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ,. మరియు వీటిలో ఉండే ఫిష్ ఆయిల్స్ మెదడులో హ్యాపి కెమికల్స్(డొపమైన్) ను పెంపొందిస్తుంది. ఇదినరాలను విశ్రాంతి పరుస్తుంది. మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది . దాంతో సెక్స్ డ్రై పెరుగుతుంది.

గ్రీన్ టీ:
లైఫ్ లో మంచి సెక్సువల్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోవాలి . గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ వైజినాకు బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. దాంతో బ్లడ్ లో ఇన్ఫ్లమేసన్ తగ్గుతుంది. రోజూ సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటే ప్రతి రోజూ రెండు కప్పులు గ్రీన్ టీ త్రాగాలి.

పైన్ నట్స్:
పైన్ నట్స్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది మంచి సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది. స్త్రీ, పురుషులిద్దరికి సమానంగా పనిచేస్తుంది. జింక్ అనేది అందరికి బాగా తెలిసిన మినిరల్ . ఇది శరీరంలో అప్రోడిసియాక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది.. లో సెక్స్ డ్రై ఉన్నవారు జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చు.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ స్ట్రెస్ తగ్గిస్తాయి మరియు బ్లడ్ వెజల్స్ ను విశ్రాంతి పరుస్తాయి . ఇది వైజినాకు రక్తప్రసరణను పెంచుతుంది . సెక్స్ లైఫ్ సంతోషంగా ఉండటానికి సహాయపడుతుందిః. అంతే కాదు డార్క్ చాక్లెట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మరింత అట్రాక్టివ్ గా కనబడుతారు.

గుడ్లు
గుడ్డు మరో న్యూట్రిషియన్ ఫుడ్ . ఇది మహిళలకు మరియు పురుషులకు ఇద్దరికి అత్యవసరమైన ఆహారమే. అందువల్ల ఈ ఫుడ్ ఐటమ్ లో అత్యధిక శాతంలో విటమిన్స్ మరియు బి5 మరియు బి6 కలిగి ఉండి, హార్మోన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది . దాంతో లిబిడో మరియు సెక్స్ డ్రై ఇద్దరిలోనూ క్రమంగా పెరుగుతుంది.

అవొకాడో
మహిళలకు ముఖ్యంగా అవసరం అయ్యే పోషకాహారం ఫోలిక్ యాసిడ్. ఇది అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటుంది. ఇది మహిళల్లో మానసికంగా మరియు శక్తివంతంగా తయారుచేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి . అంతే కాదు, అవొకాడోలో పొటాషియం మరియు విటమిన్ బి6 కూడా అధికంగా ఉన్నాయి.

సెలరీ
దీన్ని ఆరోగ్యకరమైన మరియు వెరైటీ ఫుడ్ గా ముఖ్యంగా మహిళల్లో కామోచ్ఛను పెంచే ఆహారంగా మార్కెట్లో కనుగొనబడింది. ఇందులో కామోచ్ఛను పెంచడానికి సహాయపడే ఆడ్రోస్ట్రిరోన్ కలిగి ఉండి సెక్స్ లైఫ్ కు బాగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











