For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలు, లివర్ హెల్తీగా..షార్ప్ గా పనిచేయాలంటే లెమన్ +ఆలివ్ ఆయిల్ తో డిటాక్సిఫై..!

|

నిర్విషీకరణ అంటే మన శరీర వ్యవస్థ నుండి విషాన్ని తొలగించటం అని అర్థం. శరీరం నిర్విషీకరణ కావటానికి ఉపయోగించే ఆహారాలు శరీరానికి హాని కలిగించే విషీకరణాలను తొలగించి శరీరం చైతన్యవంతంగా మరియు మరింత కాంతివంతంగా చేస్తాయని పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల, శరీరం నిర్విషీకరణ కావటానికి చేయవలసిన పద్ధతులను తెలుసుకోవటం చాలా ముఖ్యం.

శరీరం విషీకరణ యొక్క స్థిరమైన పెరుగుదల అనేక దీర్ఘ-కాల సమస్యలను కారణమౌతుంది. దీని స్థాయి మలబద్ధకం మరియు అలసట నుండి కాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించినప్పుడు మాత్రమే నిర్విషీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇంకా సమర్థవంతంగా పని చేస్తుంది. మద్యం మరియు డ్రగ్స్ నుండి శరీరం నిర్వీర్యం చేయటానికి వైద్య సలహాతో మాత్రమే చేయాలి.

నిర్విషీకరణ అనేది అనేక జీవనశైలి సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి ఒక ఉపయోగకరమైన ఉపకరణం. మీరు మీ శరీరం సరిపోయేందుకు ఏ పద్ధతినైనా అనుసరించవొచ్చు. మీ శరీరానికి తిరిగి చైతన్యం నింపాలనుకుంటే, మీరు కొన్ని సాధారణ మరియు సులభమైన పద్ధతుల ద్వారా నిర్విషీకరణకు ప్రయత్నించవచ్చు. శరీరంను డిటాక్సిఫై చేసుకోవడం చాలా సింపుల్ . నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమంతో శరీరంలోని వ్యర్థాలన్నింటిని బయటకు పంపేయవచ్చు. మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోడానికి చాలా సింపుల్ మార్గం . ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం నిద్రలేవగానా పరగడుపున బ్రెష్ చేసిన వెంటనే తాగడం వల్ల , బాడీ సిస్టమ్ మొత్తం టాక్సిన్స్ ను శుభ్రం చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను శుభ్రం చేయడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బెనిఫిట్ #1

బెనిఫిట్ #1

ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల శరీరం కొలెస్ట్రాల్ పెరగదు.

బెనిఫిట్ #2

బెనిఫిట్ #2

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఉదయం పరగడపును తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అదే విధంగా శరీరం డిటాక్సిఫై అవుతుంది

బెనిఫిట్ #3

బెనిఫిట్ #3

ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం మిక్స్ చేయ డం వల్ల కాలేయం, గాల్ బ్లాడర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి .

బెనిఫిట్ #4

బెనిఫిట్ #4

ఈ కాంబినేషన్ డ్రింక్ లో ను ప్రతి రోజూ ఉదయం పరగడుపుతో తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

బెనిఫిట్ #5

బెనిఫిట్ #5

ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ ను ఖాలీ పొట్టతో తీసుకోవడం వల్ల, శరీరం గాల్ స్టోన్స్ ను తొలగిస్తుంది.

బెనిఫిట్ #6

బెనిఫిట్ #6

ఈ మిశ్రమం కిడ్నీస్, గాల్ బ్లాడర్, లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది. టాక్సిన్స్ ను తొలగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి.

English summary

Lemon+Olive Oil=Detoxification

Lemon+Olive Oil=Detoxification,Lemon+Olive Oil=Detoxification,Detoxification need not be a chore. You don't need to undergo tough fasting process or try to experiment with many diets. In fact, they aren't practical methods.Detoxification can also start simple. If you wish to try a simple solution to detoxify your system then try the mixt
Story first published: Monday, October 10, 2016, 16:28 [IST]
Desktop Bottom Promotion