ఆవలింతలు ఇతరులకు అంటుకునేదిగా ఎందుకు డీ-కోడెడ్ చేయబడి ఉంటుంది..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనము అలసటతో లేనప్పటికీ, మనకి ఎందుకు అవలింతలు వస్తాయి ? మోటార్ ఫంక్షన్ లాంటి నిందకు మెదడులోని ఒక ప్రాంతం భాద్యత వహించవచ్చని ఒక అధ్యయనం చేసి సూచిస్తుంది.

ఎవరైనా మనకు దగ్గరగా ఉన్నప్పుడు పరిమితంగా వచ్చే ఆవలింతలను - మన సామర్ధ్యం బట్టి అణచుకోవచ్చు. ఆవలింతలు అడ్డుకోవడానికి మనం ప్రయత్నిస్తే, ఆవలింతలు వెయ్యాలన్న కోరిక మరింతగా పెరుగుతుందని - UK లో నాటింగ్హామ్ యూనివర్సిటీలోని పరిశోధకులు కనుగొన్నారు.

ఆవలింతల వెనుకున్న అసలు రహస్యం..!!

yawning

ఏది ఏమైనప్పటికీ, మనము ఆవలింత లను అడ్డుకోడానికి ఎంత ప్రయత్నించినా, మనము ఆవలింతలు తీసే తీరును మారుస్తుంది గాని, ఆ ఆవలింతల ప్రవృత్తిని మార్చేందుకు వేరొక అవకాశం లేదని వారు తెలియజేశారు. ఈ అధ్యయనం ప్రకారం - మానవులలో ఆవలింతలు ఇతరులకు అంటుకునేటటువంటి ప్రవృత్తికి ముఖ్య కారణం మెదడులోని కార్టెక్స్ అనే ప్రాంతం.

ఈ ప్రాంతమే స్వయంచాలకంగా ఊపందుకున్న ఆవలింతలకి ముఖ్యమైన బాధ్యత వహిస్తూ, ఇది మన పూర్వీకుల కాలం నుండి మనకు సంక్రమించిన ప్రతిచర్యగా చెప్పవచ్చు. మనలో ఆవలింతలను పురిగొల్పడానికి, ఆవలింతలు అంటుకొనేటట్టు వంటి ప్రవృత్తిని కలిగి ఉండటం వల్ల మనలో ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి అయ్యిందని పరిశోధకులు గుర్తించారు.

"మూర్ఛ, మూగ వ్యాధి, జ్ఞాపకశక్తి, ఎక్కువ వ్యాధులకు గురవటం వంటి వాటిని నిరోధించడానికి శరీర ధార్మికత తగ్గిపోయినట్లుగా తెలియజేయటం మరియు ఒక రోగిని పరీక్ష చేయుటకు విసృతంగా పెరిగిన పరిస్థితులకు సంబంధించినటువంటి పై విషయాలను తెలియచేయడం వంటి వాటి మధ్య గల సంబంధాలను కలిగి ఉన్న ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన మంచి పాత్రను పోషిస్తుందని," - సెడ్ అధ్యయనాన్ని నడిపించిన ప్రొఫెసర్ స్టీఫెన్ జాక్సన్ తెలియజేశారు. వేరొక వ్యక్తి ఆవలింతను గమనించినప్పుడు, అది వినడం ద్వారా అసంకల్పితంగా అంటుకొను మరొక వ్యక్తికి ప్రేరేపించబడుతుంది.

yawning

ఇది ఎకోఫెనోమిన యొక్క సాధారణ రూపమైన ఇది స్వయంచాలకంగా ఇతరుల మాటలను లేదా పనులను అనుసరించేదిగా ఉంటుంది. ఆవలింతలు అందుకునేటటువంటి చర్య కేవలం మనుషులలోనే కాకుండా చింపాంజీలు, కుక్కలలో కూడా ఉన్నాయి. నాడీ ఆధారమైన ఆవలింత అంటుకు మరియు దాని పనితీరును (ఇంజన్) తెలియజేసేటట్టు వంటి ఈ రెండిటి మధ్యగల సంబంధాన్ని పరీక్ష చేయడానికి TMS (ట్రాన్స్కార్నియల్ మేగ్నటిక్ స్టిమ్యులేషన్) ను పరిశోధకులు ఉపయోగించారు. అలాగే వారు అధ్యయనంలో సహాయపడటానికి 36 పెద్దలను నియమించారు.

మీకు సంతాన యోగాన్ని తెలిపే...అరచేతి హస్త రేఖలు..మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు?

ఈ వాలంటీర్లు మీడియా క్లిప్పులను ప్రదర్శించి, అందులో ఒక వ్యక్తిని చూపిస్తూ ఆవలింతలను ప్రారంభించడానికి లేదా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుమతిని సూచించారు. ఇందులో పాల్గొన్న వారిని వీడియో రూపంలో బంధించి వారి యొక్క ఆవలింతలను మరియు అణచి పెట్టిన ఆవలింతలను లెక్కించారు. అంతేకాకుండా, అందులోని ప్రతి సభ్యుని యొక్క ఆవలింపుల యొక్క తీవ్రతను నిరంతరం రికార్డు చేశారు.

విద్యుత్ ప్రేరణ వంటి సాధనాలతో ఆ సభ్యుల యొక్క ఆవలింత లను మరింతగా పెంచడానికి కోసం ఉపయోగించారు.

మీలో ఈ కోరికను అణచి వేసుకున్న కొద్దీ, మరింతగా పెరుగుతుందని ఈ పరిశోధన నిరూపించిందని, నాటింగ్హామ్లో ఒక ప్రొఫెసర్ జార్జినా జాక్సన్ తెలిపారు. "విద్యుత్ ప్రేరణ వంటి సాధనాలను ఉపయోగించి, వారిలో ఉత్తేజాన్ని పంచడం వల్ల ఆవలింతలు అంటుకొనే ఈ సహజ ధోరణి యొక్క ప్రవృత్తిని మరింతగా పెంచిందని" -

జాక్సన్ చెప్పారు.

Read more about: health
English summary

Why Yawning Is So Contagious Decoded

Read to know why yawning is contagious decoded.
Subscribe Newsletter