Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
పచ్చి ఉల్లిపాయను రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా
ఉల్లిపాయలో చాలా విటమిన్స్ ఉంటాయి. సీ, బీ1 తో పాటు కే విటమిన్ తో పాటు చాలా విటమిన్స్ ఉంటాయి. రోజూ పచ్చి ఉల్లిపాయలు తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. చర్మ సంరక్షణఉల్లిపాయ చర్మానికి కూడా చాలా మేలు చ
ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చెయ్యదంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉల్లిపాయను ఉపయోగిస్తుంటారు. అయితే వంటల్లో కాకుండా పచ్చి ఉల్లిపాయను తిన్నా కూడా మనకు చాలా లాభాలు కలుగుతాయి.

కొవ్వు తగ్గుతుంది
రోజూ పచ్చి ఉల్లిగడ్డ తింటే బాడీలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ అనేదే ఉండదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా కరిగిపోతుంది.

షుగర్ తగ్గుతుంది
ఉల్లిగడ్డల్లో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు షుగర్ తగ్గడానికి దోహదం చేస్తాయి. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని తగ్గించే గుణం కూడా ఉల్లిగడ్డలకు ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్లు రోజూ పచ్చి ఉల్లిపాయల్ని తింటూ ఉండండి.

శ్వాస సమస్యలుండవు
సాధారణంగా చాలా మంది శ్వాస సమస్యలతో ఇబ్బందులుపడుతుంటారు. ఉల్లిపాయల్లో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు మీరు శ్వాస కోశ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తోడ్పడుతాయి.

విటమిన్స్
ఉల్లిపాయలో చాలా విటమిన్స్ ఉంటాయి. సీ, బీ1 తో పాటు కే విటమిన్ తో పాటు చాలా విటమిన్స్ ఉంటాయి. రోజూ పచ్చి ఉల్లిపాయలు తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.

చర్మ సంరక్షణ
ఉల్లిపాయ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయని కోసి దాంతో ఒంటిపై రుద్దుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఉల్లిపాయ రసాన్ని చర్మానికి పూసుకుని తర్వాత స్నానం చేయండి. అలా తరచూ చేసి మార్పు మీకే కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
