For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి ఆ సామర్థ్యం పెరుగుతుంది

చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు ఈజీగా పోతుంది. వీటిని తింటే క్యాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది.చర్మం నిగనిగలాడుతుందిరొయ్యల్లో విటమిన్ ఈ కూడా అధ

|

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి రొయ్యలంటే బాగా ఇష్టం ఉంటుంది. కోస్తా వారికి రొయ్యలంటే ప్రాణం. కానీ మరికొన్ని ప్రాంతాల్లో రొయ్యలు అంతగా లభించవు కాబట్టి వాటిని టేస్ట్ కూడా చేయరు.

prawns benefits for men

రెగ్యులర్ గా కాకపోయినా అప్పడప్పుడు రొయ్యలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రొయ్యల వేపుళ్లను అప్పుడప్పుడన్నా రుచి చూడాలి.

సెలీనియం

సెలీనియం

రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మతిమరుపు

మతిమరుపు

చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు ఈజీగా పోతుంది. వీటిని తింటే క్యాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది.

చర్మం నిగనిగలాడుతుంది

చర్మం నిగనిగలాడుతుంది

రొయ్యల్లో విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. వీటిని తింటే చర్మం నిగనిగలాడిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. అలాగే రొయ్యల్లో విటమిన్ బీ12 కూడా బాగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు శుభ్రపడతాయి.

Most Read :నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలుMost Read :నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు

వెయిట్ లాస్ కావాలనుకునేవారు

వెయిట్ లాస్ కావాలనుకునేవారు

కొందరు పచ్చి రొయ్యల్ని తింటూ ఉంటారు. దీంతో పోషకాలు డైరెక్ట్ గా బాడీకి అందుతాయి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు రొయ్యల్ని తరుచూ తింటూ ఉండండి.

శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది

శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది

ఇక రొయ్యల్లో ఉండే జింక్, సెలీనియం మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం కూడా బాగా పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. తరుచూ సెక్స్ లో పాల్గొనాలనుకునేవారు కచ్చితంగా రొయ్యల్ని పచ్చిగానే తింటూ ఉండాలి.

రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి

రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి

రొయ్యల్లో మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. ఇలా చాలా ఉపయోగాలు రొయ్యల వల్ల ఉన్నాయి. బాడీకి కావాల్సిన ప్రతి ప్రోటీన్ రొయ్యల ద్వారా లభిస్తుంది. అందుకే అప్పుడప్పుడు రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి. రోజూ పప్పు అన్నమే తింటే బాడీకి కావాల్సిన పోషకాలు అందవు.

Most Read :తమలపాకుతో చాలా ప్రయోజనాలు, కానీ తమలపాకును అలా తింటే పిల్లలు పుట్టరు జాగ్రత్తMost Read :తమలపాకుతో చాలా ప్రయోజనాలు, కానీ తమలపాకును అలా తింటే పిల్లలు పుట్టరు జాగ్రత్త

English summary

prawns benefits for men

prawns benefits for men
Desktop Bottom Promotion