For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? సెక్స్ ఎక్కువ చేస్తే అంతే

By Arjun Reddy
|

మంచి సంతృప్తి పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే. అయితే రోజూ సెక్స్ లో పాల్గొంటే ఏమి అవుతుందో మీకు తెలుసా?

అమెరికన్ సెక్స్ వల్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం సెక్స్ వల్ హెల్త్ సెక్స్ అనేది ప్రతి భార్యాభర్తల జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరికీ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యానికి, సంతోషం ఉండేందుకు అంతకు మించిన ఔషధం లేదు. అందులో మితిమీరి పాల్గొంటే మాత్రం చాలా దుష్ప్రయోజనాలున్నాయి.

ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే ఏమతుందో మీరూ తెలుసుకోండి.

ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే ఏమతుందో మీరూ తెలుసుకోండి.

1. అలసటకు లోను కావడం

2. సెక్స్ కు బానిసకావడం

3. పురుషాంగంలో బాగా నొప్పి రావడం

4.రాసుకుపోయి గాయాలు కావడం

5.యోని వాపునకు గురికావడం

6. సెక్స్ పై ఆసక్తి పోతుంది

7. లోయర్ బ్యాక్ పెయిన్

8. యూటీఐ రిస్క్

1. అలసటకు లోను కావడం

1. అలసటకు లోను కావడం

మీరు ఎక్కువగా సెక్స్ పాల్గొంటే మొదట అలసటకు గురవుతారు. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా ఒకరోజులో మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొంటే అంతే. బాగా అలసటకు గురవుతారు. సెక్స్ లో అదేపనిగా పాల్గొంటే శరీరంలో ఆడ్రినలిన్, నూర్పినేఫ్రిన్, కార్టిసోల్ విడుదల అవుతాయి. ఇవన్నీ రక్తంలో కలవడంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగుతుంది.

గంటలు తరబడి వ్యాయామం చేస్తే బాడీ ఎలా అలిసిపోతుందో అంతకన్నా అధికంగా ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే అలసటకు గురవుతారు. మీకు తెలియకుండానే బాడీ మొత్తం ఎందుకూ సహకరించకుండా పోతుంది.

2. సెక్స్ కు బానిసకావడం

2. సెక్స్ కు బానిసకావడం

కొందరు ఛాన్స్ దొరుకింది కదా అని ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో చాలా మంది ఇలా చేస్తుంటారు. రోజుకు లెక్కలేనన్నీ సార్లు అందులో పాల్గొంటూ ఉంటారు. ఇక కొందరికి అందుకు సహకరించే అమ్మాయి దొరికితే హద్దూ అదుపు లేకుండా తిండి మీద కూడా ధ్యాస లేకుండా రెచ్చిపోతుంటారు. దీని వల్ల మీరు క్రమంగా సెక్స్ కు బానిసైపోతారు.

సెక్స్ లేకుంటే బతకలేనంతగా

సెక్స్ లేకుంటే బతకలేనంతగా

సెక్స్ లేకుంటే బతకలేనంతగా మారిపోతారు. చివరకు ఆమె ఇప్పుడు సెక్స్ వద్దండి తర్వాత పాల్గొందాం అంటే కూడా వినని పరిస్థితికి చేరుకుంటారు. ఆమె ఆరోగ్య పరిస్థితులరీత్యా, లేదంటే మూడ్ లేని కారణంగా సెక్స్ కు నిరాకరించినా కూడా మీరు తట్టుకోలేక ఆమెతో బలవంతంగా సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. మొదట ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడం వల్ల అలా సెక్స్ బానిసలైపోతారు.

Most Read : భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

3. పురుషాంగంలో బాగా నొప్పి రావడం

3. పురుషాంగంలో బాగా నొప్పి రావడం

సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషాంగంలో నొప్పి పుడుతుంది. యూరిన్ కు వెళ్తే కాస్త మంటగా ఉంటుంది. ఆ నొప్పి కాసేపటికి తగ్గిపోతుంది. అయితే అధికంగా సెక్స్ లో పాల్గొంటే పురుషాంగంలో ఆ నొప్పి తీవ్రమవుతుంది. కొందరు అందులో పాల్గొనాలనే కోరికతో అంగాన్ని బలవంతంగా చేతితో అలా ఇలా ఆడించుకుని యోనిలో జొప్పించే ప్రయత్నం చేస్తారు.

సెక్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది కదా

సెక్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది కదా

అమ్మాయి ఒకే అంది.. సెక్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది కదా అని పురుషాంగం స్తంభించుకున్నా కూడా బలవంతంగా అధికసార్లు సెక్స్ లో పాల్గొంటుటారు. దీంతో పురుషాంగంలో నొప్పి తీవ్రమవుతుంది. వృషణాలలో సమస్య తలెత్తుతుంది. ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

4. రాసుకుపోయి గాయాలు కావడం

4. రాసుకుపోయి గాయాలు కావడం

కొందరికి రఫ్ సెక్స్ చేయడం అంటే బాగా ఇష్టం. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయాలని కోరిక ఉంటుంది. కొన్ని పొజిషన్లలో సెక్స్ లో పాల్గొంటే బాగా రాపిడి ఏర్పడి చర్మం మొత్తం కందిపోతుంది. పురుషాంగం, యోని, తొడలు వంటి ప్రాంతాలు బాగా రాసుకుపోయి చర్మం మొత్తం కూడా కందిపోతుంది. ఒక్కోసారి గాయాలు అవుతాయి.

Most Read : ఈ రాశి చక్రాలకు చెందిన వ్యక్తులు శృంగారభరితంగా ఉంటారని మీకు తెలుసా?

 రకరకాల భంగిమలు ప్రయత్నిస్తుంటారు

రకరకాల భంగిమలు ప్రయత్నిస్తుంటారు

ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనాలనే కోరిక ఉన్న వారు రకరకాల భంగిమలు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో అసలు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా సెక్స్ చేస్తుంటారు. సెక్స్ మొత్తం పూర్తయ్యాక చూస్తే అక్కడ చర్మం మొత్తం కందిపోయి బాగా నొప్పిగా ఉంటుంది. తర్వాత ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం కూడా ఉంది.

5. యోని వాపునకు గురికావడం

5. యోని వాపునకు గురికావడం

ఇక కొందరి ఆడవారికి ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారు మగవారిని రెచ్చగొట్టి ఎక్కువసార్లు సెక్స్ చేయించుకుంటారు. దీంతో వారికి తాత్కాలిక సంతృప్తి లభించినా తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతారు. యోని పై భాగంలో వాపు కూడా వస్తుంది. అలాగే యోని ఎక్స్రేరిషన్ కూడా గురవుతారు.

బలంగా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు

బలంగా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు

మగవారు బలంగా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు ఆడవారు ఆనందిస్తారు. కానీ ఆ స్ట్రోక్స్ వల్ల యోనిలోపల గోడలపై బాగా రాపిడి జరిగి సెక్స్ అయిపోయిన కొద్ది సేపటి తర్వాత నొప్పితో బాధపడతారు. మూత్ర విసర్జన అప్పుడు నొప్పితో అల్లాడిపోతారు. అధిక సెక్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులకు కూడా గురికావాల్సి వస్తుంది.

6. సెక్స్ పై ఆసక్తి పోతుంది

6. సెక్స్ పై ఆసక్తి పోతుంది

రోజూ అదే పనిగా సెక్స్ లో పాల్గొనేవారికి కొన్ని రోజులకు సెక్స్ పై ఆసక్తి పోతుంది. సెక్స్ చేస్తుండగానే మధ్యలోనే ఆపేయాలని అనిపిస్తుంది. లేదంటే సెక్స్ పాల్లొంటూనే మధ్యలో స్ట్రోక్స్ ఇవ్వడం మానేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు.

Most Read : యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు, సెక్స్ చేస్తే బాగా నొప్పి వస్తుంది

7. లోయర్ బ్యాక్ పెయిన్

7. లోయర్ బ్యాక్ పెయిన్

ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే వారికి నడుము దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. కాసేపు కుర్చీలో కూర్చొగానే నడుము కింద బాగా నొస్తుంటుంది. ఈ నొప్పికి కారణం ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడమే. లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా అలాగే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే దీర్ఘకాలికంగా ఆ నొప్పికి మీరు గురవుతారు.

English summary

What Happens When You Have Too Much Sex

What Happens When You Have Too Much Sex