స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలే కాదు.. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి! అవేంటో తెలుసుకోండి

ధూమపానం వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా.. ఉంటే అవేంటి, బెనిఫిట్స్ ఉన్నప్పటికీ అందరూ ఆరోగ్యం పాడవుతుందనే ఎందుకు చెబుతుంటారో ఇప్పుడు చూద్దాం.

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. స్మోకింగ్ ఇజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రతి సినిమా మొదట్లో వచ్చే ప్రభుత్వ ప్రకటన. స్మోకింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సిగరెట్లు తాగే వారికి కూడా వాటి వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. అయినా స్మోకింగ్ చేయకుండా ఉండలేరు. స్మోకింగ్ వల్ల ఆ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుందని చాలా మంది చెబుతారు. సిగరెట్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చెప్పరు. ధూమపానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, కొందరికి మలవిసర్జన ఫ్రీగా అవుతుంది.

Advantages and disadvantages of smoking in Telugu

ధూమపానం వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా.. ఉంటే అవేంటి, బెనిఫిట్స్ ఉన్నప్పటికీ అందరూ ఆరోగ్యం పాడవుతుందనే ఎందుకు చెబుతుంటారో ఇప్పుడు చూద్దాం.

Advantages and disadvantages of smoking in Telugu

స్మోకింగ్ వల్ల ప్రయోజనాలు:

1. సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి, ఏకాగ్రత కోసం, ఆలోచనల్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగుతుంటారు. వారికి అప్పుడు సిగెరట్ తాగడం సహాయపడుతుంది. యాంటీడిప్రెసెంట్‌గా కూడా సిగరెట్ పని చేస్తుంది.

చాలా మంది ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆఫీసుల్లో ప్రెజర్ ఉన్నప్పుడు బయటకు వచ్చి సిగరెట్లు తాగుతుంటారు. ధూమపానం వారిని శాంతపరుస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

Advantages and disadvantages of smoking in Telugu

2. రక్తపోటును నియంత్రించడానికి ధూమపానం మంచి మార్గం. సిగరెట్ నుండి వచ్చే పొగ గొంతు మరియు శ్వాసనాళాల్లోని రక్త నాళాలను బిగించి, రక్తపోటును తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువ. సిగరెట్ తాగడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం దాదాపు 30 శాతం తగ్గుతుంది.

Advantages and disadvantages of smoking in Telugu

3. ఊబకాయం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి సిగరెట్ తాగడం కూడా మంచి మార్గం. 1920లలో సిగరెట్ కంపెనీలు బరువు తగ్గడానికి గొప్ప మార్గంగా సిగరెట్లను ప్రచారం చేస్తూ అమ్మకాలు చేపట్టేవి. నికోటిన్ ఆకలిని తగ్గించడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుతుంది.

Advantages and disadvantages of smoking in Telugu

4. ధూమపానం చేసేటప్పుడు పార్కిన్సన్స్ వంటి వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి లేగా మేనేజ్ చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ధూమపానం చేయని వారితో పోలిస్తే సిగరెట్లు తాగే వారిలో పార్కిన్సన్స్ వ్యాధి చాలా తక్కువగా ఉంటుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ వల్ల ఈ ప్రభావం ఉంటుంది. ధూమపానం చేసే వారిలో పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదం 41శాతం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

ధూమపానంతో ఎన్ని లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకు మించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సిగరెట్ అనగానే దాని లాభాలు కాకుండా వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించే ప్రస్తావిస్తారు.

సిగరెట్లు తాగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advantages and disadvantages of smoking in Telugu

స్మోకింగ్ ప్రతికూలతలు:

1. ధూమపానం క్యాన్సర్ కారకం. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది దాదాపు 85 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు స్మోకింగ్ వల్లే నమోదు అవుతున్నాయి. ఇది ధూమపానం చేసే వారిపైనే కాకుండా పొగకు గురయ్యే వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం చేయని వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 20 నుండి 30 శాతం వరకు ఉంటుంది.

Advantages and disadvantages of smoking in Telugu

2. స్మోకింగ్ వాసన, రుచి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది రుచి గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. స్మోకింగ్ చేసే వారు తమ రుచి మొగ్గలను కోల్పోతారు. క్రమంగా ఆకలిని కూడా కోల్పోతారు.

Advantages and disadvantages of smoking in Telugu

3. ధూమపానం చేసే స్త్రీలు గర్భం దాల్చడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి గర్భస్రావం, అకాల ప్రసవం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. అదృష్టవశాత్తు గర్భం దాల్చినట్లయితే, శిశువు చీలిక పెదవి లేదా చీలిక అంగిలితో పుట్టవచ్చు.

Advantages and disadvantages of smoking in Telugu

4. ధూమపానం శరీరంలోని అంతర్గత వ్యవస్థను మాత్రమే కాకుండా శరీరంపైనా ప్రభావం చూపిస్తుంది. స్మోకింగ్ వాసన వస్తుంది. దంతాలు పసుపు రంగులోకి మారతాయి. ధూమపానం దంతాలు, ఎముకల నష్టానికి దారితీస్తుంది. ధూమపానం చేసే వారి చేతి వేళ్లు, గోళ్లపై సిగరెట్లు వేయడం వల్ల మరకలు పడతాయి.

Advantages and disadvantages of smoking in Telugu

5. ధూమపానం చేసే వారిలో బ్రోన్సైటిస్ రేటు ఎక్కువగా ఉంటుంది. బహిర్గతం కాని పొగతాగని వారు కూడా ప్రభావితం కావొచ్చు. ధూమపానం వాయు మార్గాన్ని దెబ్బతీస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, December 20, 2022, 13:38 [IST]
Desktop Bottom Promotion