Latest Updates
-
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగండి! దాని ఫలితం అద్భుతం!!
ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగండి! దాని ఫలితం అద్భుతం!!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం, రసాయనాలతో పండించే పంటలు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ఇవన్నీ మనకు తెలియకుండానే రోజురోజుకూ కొత్త రోగాల్ని ప్రభావితం చేసే స్థితికి చేరుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనమందరం కూడా మన జీవితంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము.

అయితే ఇలా తరచూ అనారోగ్య పాలు అవ్వకుండా ఉండాలంటే జీవన శైలిలో మార్పులు తప్పనిసరి. చిన్న పాటి వ్యాయామం. మంచి నిద్ర, మంచి ఆహారం తప్పనిసరి. ఇవన్నీ ఉన్నా..చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రతిదానికి డాక్టర్ వద్దకు పరుగెత్తడం కంటే ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇవి మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ఎంతగానో సహాకరిస్తాయి.
అనారోగ్య సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగించే వాటిలో బ్లాక్ టీ ఒకటి. ఒత్తిడి, అలసట ఎంత ఇబ్బంది పెడుతున్నా. చిటికెలో తయారుచేసుకుని తాగగలిగే ఈ బ్లాక్ టీ వాటన్నింటిని పరిష్కరించి ఆరోగ్యాన్ని చిటికెలో మెరుగుపరుస్తుంది. మరి ఈ బ్లాక్ టీని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలకు త్వరిత ఉపశనం కలుగుతుందో ఈ కథనంలో చూద్దాం. అయితే ఈ బ్లాక్ టీ కొద్దిగా నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బ్లాక్ టీ తాగితే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది
శరీరంలో టాక్సిన్ పేరుకుపోతే తరచుగా ఆరోగ్యానికి హానికరం. రోజూ బ్లాక్ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తేనెతో కూడిన బ్లాక్ టీ ప్రముఖ డిటాక్సిఫైయర్లలో ఒకటి. ఇది శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది. తేనెతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చు. దీని ద్వారా మనం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
జీర్ణ సమస్యలు అనేక రకాలుగా ఆరోగ్యాన్నిదెబ్బతీస్తాయి. బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు అన్ని జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఇది అన్ని రకాల కడుపు సమస్యలను నయం చేస్తుంది. అందుకు కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోంటు త్వరిత ఉపశనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తేనె మరియు నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగితే రోగనిరోధక శక్త పెరుగుతుంది . రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, శరీరంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి, అటువంటి సంక్షోభాలను నివారించడానికి కృషి చేయాలి. తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులపై చాలా శ్రద్ధ ఉండాలి. కాబట్టి మీ దిన చర్యలో బ్లాక్ టీ ని తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఫ్లూ, జ్వరం మరియు జలుబు
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు జ్వరం, జలుబు, అలసట, నీరసం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, ఒక గ్లాసు బ్లాక్ టీ ఈ పరిస్థితులను పరిష్కారం చూపగలదు. ఫ్లూ మరియు జలుబు నివారించాలంటే బ్లాక్ టీకి కొద్దిగా నిమ్మరసం చేర్చి తాగడం ఉత్తమం. బ్లాక్ టీ తాగితే జ్వరం మరియు జలుబుకు అద్భుతమైన నివారణ.

ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది
నిమ్మరసం, తేనె కలిపి తీసుకునే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ నిమ్మరసం తేనె కలిపిన బ్లాక్ టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవడం మంచిది.

ఊబకాయం మరియు పొట్ట కొవ్వు తగ్గిస్తుంది
అధికబరువు మరియు అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడే వారికి బ్లాక్ టీ మరియు నిమ్మరసం ఒక అద్భుత హోం రెమెడీ. స్థూలకాయానికి ఇక ఉత్తమమైన నివారణలలో ఒకటి. ఊబకాయం మరియు పొట్ట కొవ్వుకు తగ్గించడంలో ఉత్తమ పరిష్కారాలలో ఒకటి అనడంలో సందేహం లేదు. బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గించుకోవాలనే వారికి బ్లాక్ టీ, తేనె మరియు నిమ్మరసం మంచి మందు.కాబట్టి దీన్ని ఉదయం పరకడుపుతో తీసుకోండి.

ఇక అలసట ఉండదు
అలసట అనేది అనేక అనారోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతం. బ్లాక్ టీ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అలసటను ఎదుర్కోగల శక్తిని అందించడంలో బ్లాక్ టీ అగ్రగామిగా ఉంది. మీకు అలసటగా అనిపించినప్పుడు వెంటనే ఒక కప్పు బ్లాక్ టీ తాగితే శరీరం మరియు మనస్సుకు శక్తినిస్తుంది.

చర్మ క్యాన్సర్‌కు ఉత్తమ మందు
క్యాన్సర్ లో వివిధ రకాలున్నా, అవి చర్మ క్యాన్సర్ విషయంలో, ఆరోగ్య సమస్యలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందువల్ల, బ్లాక్ టీ, తేనె మరియు నిమ్మరసం మిశ్రమం చర్మ క్యాన్సర్‌ను నయం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. కాబట్టి పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు మీ ఆరోగ్యానికి చాలా సహాయకారిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications