For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ లైంగిక క్రియ జరపడం ద్వారా ఈ 10 రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు!

ప్రతిరోజూ లైంగిక క్రియ జరపడం ద్వారా ఈ 10 రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు!

|

లైంగిక కార్యకలాపాలు అనేవి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదు, మానసికంగా కూడా మనిషిని శక్తివంతం చేస్తున్నాయని పలు పరిశోధన నివేదికలు పేర్కొన్నాయి. లైంగిక క్రియ వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు అందుతాయన్న విషయం మనందరికీ తెలుసు. లైంగిక క్రియల ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి పలు ప్రయోజనాలను పొందవచ్చు. లైంగికక్రియ కొన్ని వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని మీకు తెలుసా? ఈ వ్యాసంలో లైంగిక క్రియ ద్వారా నివారించగల 10 వ్యాధుల గురించి మీకు తెలియజేస్తాము. ప్రతి రోజూ లైంగిక క్రియలో పాల్గొనడం ద్వారా ఇది శారీరకంగా మరియు మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, తద్వారా శరీరం సులభంగా పని చేస్తుంది. భాగస్వామితో లైంగిక క్రియ జరపడం ద్వారా మీరు ఎలాంటి రోగాలలైనా సులభంగా నయం చేసుకోవచ్చో ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాము.

వాస్తవానికి ఇది మీకు ప్రభావవంతంగా ఉంటుంది. మీరు సెక్స్ చేస్తే మీకు శారీరక ఆనందం లభిస్తుంది. దీనితో మానసిక ఆరోగ్యం బాగుంటుంది, మీకు ఇంకా ఏమి కావాలి? లైంగిక ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే అది మానసికంగా సంతోషాన్నిస్తుంది. కానీ ఇటీవలి జరిపిన కొన్ని పరిశోధనలు ప్రకారం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం పొందవచ్చు అని సూచిస్తున్నాయి. ఈ వ్యాసంలో లైంగిక ఆరోగ్యం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల గుండెపోటు, క్యాన్సర్, అంగస్తంభన సమస్యలు తగ్గుతాయి.

Making Love Daily Can Help You To Cure These 10 Diseases

పరిమితంగా లైంగిక క్రియ
50 ఏళ్లు పైబడిన వారు సాధారణ లైంగిక చర్యల ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. కానీ 20-30 సంవత్సరాల వయోజనుల్లో అలాంటి ప్రయోజనాలు పొందలేరు. ఈ వయస్సులో ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. లైంగిక క్రియ ద్వారా నివారించగల 10 వ్యాధుల గురించి మీరు ఈ కథనాన్ని చదువుతూ తెలుసుకోండి...

1. గుండె సమస్యలు

1. గుండె సమస్యలు

లైంగిక క్రియ వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. గుండెపోటు మరియు గుండెకు సంబంధించిన ఇతర సమస్యలను నివారించబడుతుంది. అందువల్ల లైంగిక క్రియ వల్ల నివారించబడే వ్యాధుల్లో ఇది ప్రథమ స్థానంలో ఉంది.

2. తలనొప్పి

2. తలనొప్పి

సెక్స్ సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది మరియు ఇది సంతోషంగా ఉండటానికి అవసరం అయ్యే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది.దీని వల్ల శరీరం విశ్రాంతి పరిచి తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

3. నిరాశకు ఉపశమనం

3. నిరాశకు ఉపశమనం

లైంగిక పనితీరు నిరాశకు ఉత్తమ చికిత్సగా పరిగణించబడుతుంది మరియు ఇది ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

4. నిద్రలేమి

4. నిద్రలేమి

మీకు రాత్రికి తగినంత నిద్ర రాకపోతే మరియు మీరు లైంగిక చర్యలో పాల్గొంటే మీరు వెంటనే నిద్రపోతారు మరియు అన్ని ఒత్తిడిల నుండి ఉపశమనం పొందుతారు.

5. మూత్ర ఆపుకొనలేని సమస్య

5. మూత్ర ఆపుకొనలేని సమస్య

ఈ వ్యాధి లైంగిక చర్యల ద్వారా కూడా నివారించబడుతుంది. సాన్నిహిత్యం అంటే మూత్ర ఆపుకొనలేని పరిస్థితిని నివారిస్తుంది. ఇది నడము , మూత్రాశయ కుహరంను బలపరుస్తుంది మరియు లీకేజీని సమర్థవంతంగా నిరోధిస్తుంది.

6. జలుబు, జ్వరం

6. జలుబు, జ్వరం

సెక్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జలుబు, జ్వరం నుండి ఉపశమనం పొందడం వీటిలో ఒకటి. మీరు జలుబుతో బాధపడుతుంటే లైంగిక చర్యల ద్వారా దాన్ని తగ్గించవచ్చు. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఎందుకంటే సెక్స్ సమయంలో, యాంటీబయాటిక్ పెరుగుతుంది మరియు రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నివారణకు సహాయపడుతుంది.

7. కండరాలపై ఎక్కువ భారం

7. కండరాలపై ఎక్కువ భారం

కండరాలు మరియు నరాలపై అధిక భారాన్ని తగ్గించే సామర్థ్యం లైంగిక క్రియ వల్ల సాధ్యపడుతుంది. సెక్స్ కండరాలను సడలించడానికి మరియు కండరాలు మరియు నరాల నొప్పి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.

8. కాంతివంతమైన చర్మ సౌందర్యం

8. కాంతివంతమైన చర్మ సౌందర్యం

లైంగిక క్రియ వల్ల పొందే ప్రయోజనాలు ఇక్కడితో ముగియవు. మీకు ప్రకాశవంతమైన చర్మం కావాలంటే శృంగారంలో పాల్గొనండి. మీ ప్రకాశవంతమైన చర్మం కోసం ప్రతినిత్యం శృంగారంలో పాల్గొనండి. సెక్స్ సమయంలో శరీరంలోని టాక్సిన్ బయటకు వెళ్లి చర్మం శుద్దిగావించబడని, కాంతివంతంగా మారుతుంది.

9. ప్రోస్టేట్

9. ప్రోస్టేట్

లైంగిక కార్యకలాపాల యొక్క గొప్ప ప్రయోజనాల్లో ఇది ఒకటి. మీరు రెగ్యులర్ గా సెక్స్‌లో పాల్గొంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది కణితుల నుండి రక్షించడం మరియు రక్షణ కవచంలా పొరను నిర్మించబడుతుంది.

10. రొమ్ము క్యాన్సర్

10. రొమ్ము క్యాన్సర్

మహిళలకు ఇది ఒక మంచి శుభవార్త. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ అనేది సెక్స్ ద్వారా నివారించగల అతి ముఖ్యమైన వ్యాధి. రొమ్ముల ఉద్దీపన కారణంగా ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ అభివృద్ధిని నివారిస్తుంది. మీరు ఇప్పుడు ఎందుకు వేచి ఉన్నారు? వెంటనే భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనండి.

English summary

Making Love Daily Can Help You To Cure These 10 Diseases

Many people are aware of the health benefits of sex, but did you know lovemaking provides countless physical and mental health benefits? Did you know that getting intimate can also help you cure some diseases? Today we're going to present 10 diseases which can be cured by having sex. Practicing it often has many benefits for your physical and mental health - it will boost your circulation and strengthen your immune system besides improving the way your body works. Continue reading below to learn what diseases can be treated by making love to your partner.
Story first published:Wednesday, October 16, 2019, 17:33 [IST]
Desktop Bottom Promotion