Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రతి క్రీడలో పాల్గొనే ముందు ఈ జ్యూస్ తాగితే మీ పార్ట్ నర్ మిమ్మల్ని వదిలి ఉండలేదు...
పెళ్లి అయిన ప్రతి జంట మొట్టమొదటగా కోరుకునేది శృంగారం. అందుకే పెళ్లి తర్వాత జరిగే శోభనం అనే ఘట్టం కోసం అబ్బాయిలు మరియు అమ్మాయిలు తెగ ఆరాటపడుతుంటారు. పురుషులంతా బ్యాట్స్ మెన్లుగా మారి ఎప్పుడెప్పుడు పిచ్ పై బ్యాటింగ్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు.

అయితే క్రీజులో దిగి దిగగానే పెవిలియన్ బాట పట్టినట్టు శీఘ్ర వీర్య స్కలనం అనే లోపంతో వెంటనే అవుటై పోతారు. దీంతో రతి క్రీడలో ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయిలకు సమాధానం చెప్పలేక పురుషులు తెగ సతమతం అవుతుంటారు. రతి కార్యంలో చాలా వరకు డకౌట్ అవుట్ అయిపోతుంటారు. అయితే ఈ స్టోరీలో మేము తెలిపే సహజమైన పళ్ల రసాలను తాగి రతి క్రీడలోకి దిగితే మీరు మన్మథుడిలా రెచ్చిపోతారు. ఇంతకీ ఆ జ్యూస్ లేంటో మీరే చూడండి...

రతి కార్యం మొదలెట్టే ముందు..
మీరు మీ భాగస్వామితో రతి కార్యాన్ని మొదలెట్టడానికి ముందు వీటిని సేవిస్తే మీ అంగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో వీర్యస్కలనం వంటి సమస్యతో పాటు లైంగిక పటుత్వాన్ని కూడా అమాంతం పెంచుకోవచ్చు.

కలబంద జ్యూస్..
ఇది పురుషుట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పురుషునిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలను కలిగి ఉంది. ఈ జ్యూస్ తాగితే మీ శరీరం మంచిగా ఉత్తేజభరితంగా మారుతుంది. అలాగే అంగస్తంభన సమస్యలు తగ్గిపోతాయి. దీంతో లైంగిక సామర్థ్యం రెట్టింపు అవుతుంది.

పుచ్చకాయ జ్యూస్...
పుచ్చకాయ జ్యూస్ లో లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు, అమైనో ఆమ్లాలు జననాంగాలకు రక్త ప్రసరణ ఎక్కువగా జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే అంగానికి కావాల్సిన రక్త ప్రసరణ జరుగుతుందో అప్పుడు మీకు రతి క్రీడలో ఎక్కువ సేపు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది..

పాలు మరియు తేనే..
తేనే కలిపిన పాలు కూడా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని ఇట్టే పెంచగలదు. మగవారికి రతి కార్యంలో పాల్గొనే సమయంలో వీరస్కలనం త్వరగా అవుతూ ఉంటే, ఈ సమస్యకు తక్షణ పరిష్కరించే అద్భుత శక్తి ఈ తేనే కలిపిన పాలలోనే ఉంది. అంతేకాకుండా శరీరానికి కూడా తగినంత శక్తి లభించి రతి క్రీడలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది.

అరటి పండు జ్యూస్...
అరటి పండులోనూ లైంగిక సామర్థ్యం పెంచే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అరటి పండులో బ్రోమోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శృంగార కోరికలను పెంచే హర్మోన్ ను బాగా ప్రేరేపిస్తుంది.

యాపిల్ జ్యూస్...
యాపిల్ జ్యూస్ లోనూ మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే అనేక గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మరియు ప్లావనోయిడ్లు మీలోని లైంగిక శక్తిని తక్షణం పెంచేందుకు దోహదపడుతుంది. ఈ జ్యూస్ లను మీరు ప్రతిరోజూ తీసుకుంటే మీకు ఆరోగ్యంతో పాటు ఆ కార్యానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.



Click it and Unblock the Notifications
