Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
బాత్ రూమ్ గ్లామరస్ గా వుండాలంటే!

బాత్ రూమ్ మ్యాట్ - ఇది అత్యంత ప్రధానమైంది. జారిపోకూడదు. నీటిని పీల్చేయాలి. పాదాల శుభ్రతకు ఉపయోగపడుతుంది.
టవల్స్ - బాత్ రూమ్ లో ఎపుడూ ఒక శుభ్రమైన టవల్ వుండాలి. దీనిని టవల్ రాడ్ పై వుంచండి. తెల్లటి టవల్ కంటే కూడా రంగులవైతే బాగుంటాయి. రాడ్ పై వేసేటపుడు చక్కగా మడతపెట్టండి.
మిర్రర్ - బాత్ రూమ్ లో మిర్రర్ తప్పక వుండాలి. షేవింగ్, స్నానం, డ్రెస్సింగ్ మొదలైనవి చేయాలంటే మిర్రర్ అవసరం. మంచి డిజైన్ల తో కూడిన మిర్రర్లు నేడు మార్కెట్ లో వస్తున్నాయి. మిర్రర్ వాష్ బేసిన్ పైన లేదా షవర్ క్రింద పెడితే ఉపయోగంగా వుంటుంది.
మల్టీ పర్పస్ స్టాండ్ - టూత్ బ్రష్, రూమ్ ఫ్రెషనర్, టూత్ పేస్ట్, షేవింగ్ కిట్, బాడీ వాష్, సోప్ మొదలైనవి వుంచటానికి ఒక కార్నర్ లో ఏర్పాటు చేయాలి.
టెలిఫోన్ - ముఖ్యమైన కాల్స్ మిస్ కాకుండా బాత్ రూమ్ లో ఒక టెలిఫోన్ కనెక్షన్ వుంటే మంచిది. మంచి డిజైన్ కల ఒక వాటర్ ప్రూఫ్ హేంగింగ్ టెలిఫోన్ బాత్ రూమ్ గోడకు వేలాడదీస్తే ఉపయోగకరం. హేండ్ పీస్ కు పొడవైన వైర్ వుంటే మరింత సౌకర్యంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
