Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పండుగల సీజన్.... ఇంటి అలంకరణలు!

5 పండుగ ఇంటి అలంకరణలు -
1. తోరణాలు - ఏ పండుగ జరిగినా ప్రధాన ద్వారానికి మామిడాకు తోరణాలు కట్టటం మన సంప్రదాయం. వీటితోపాటు ద్వారానికి లేదా గేటుకు పూలదండలు కూడా కడితే ఇంటిలోని వారికి బయటవారికి కూడా పండుగ వాతావరణం వచ్చేసినట్లే. ప్రధాన ద్వారం అలంకరిస్తే, ఎంతో పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. ఇంటిలోకి వచ్చేవారికి చాలా ఆహ్లాదంగా కనపడుతూంటుంది. మామిడాకులు క్రిములను దూరంగా వుంచి మనో భావాలను సవ్యం చేస్తాయి.
2. పండుగ అలంకరణ అనే సరికి ఇంటికిఖరీదైన వస్తువులు కూడా కొనాల్సిన పనిలేదు. శుభ్రంగా వున్న చక్కగా మడచిన కుషన్ కవర్లు, పక్క బట్టలు మంచి ఆలోచనలను, సవ్యమైన తీరును కలిగిస్తాయి. పండుగ అలంకరణలైన, పూలు, ముగ్గులు, దీపాలు మొదలైనవి ఇంటికి కొత్త కళను తెచ్చిపెడతాయి.
3. సువాసనలు - పూజాగదిలో వెలిగించే కర్పూరం, అగరబత్తీలు మొదలైన సువాసన ద్రవ్యాలు పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తూవుంటాయి.
4. ప్రధానంగా వంటగదిలో తయారయ్యే తిండి పదార్ధాల ఘుమఘుమలు మరింత ఆకర్షణగా వుండి నోరూరించేస్తూవుంటాయి. డైనింగ్ టేబుల్ అన్నిటిని మించిన ఆకర్షణ. అందరూ కలసి తినే కుటుంబం ఎపుడూ కలిసే వుంటుందంటారు. కనుక బాగా తిండిపదార్ధాలతో నింపబడిన టేబుల్ పండుగ వాతావరణాన్ని పూర్తి చేస్తుంది.
5. ఇంటిలో తయారయ్యే పిండివంటలు కూడా రుచిగా వుండటమే కాదు. కంటికి ఇంపుగా కనపడాలి. వాటి రంగులు సైతం తినేవారికి నోరూరించేవిగా వుండాలి. చక్కటి సిల్వర్ కాగితాలు స్వీట్లకు చుట్టటం, మసాలాలు, తాలింపుల వాడకం మొదలైనవి తిండిపదార్ధాలను చూపులకే కాదు ఆకలి అంటూ తినేందుకు సైతం ప్రోత్సహిస్తాయి.



Click it and Unblock the Notifications
