Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నవరాత్రి మొదలైంది.... పూజా పళ్ళెం అలంకరించండిలా...!

పూజా పళ్ళెం అలంకరణ:
1. పూజకవసరమైన వస్తువులన్నీ పెట్టండి. తొమ్మిది రోజులూ వాడే పూజా పళ్ళెం చక్కగా అలంకరించాలి. వివిధ డిజైన్లు వాడండి.
2. వెండి పూజా పళ్లేలయితే చూపులకు బాగుంటాయి. లేదా ఇత్తడి లేదా స్టీలు పళ్ళేలు కూడా వాడవచ్చు. పళ్ళెం చివరలు జరీ గుడ్డతో కవర్ చేయండి. గుడ్డను పళ్ళెపు అంచులకు ఫెవికాల్ తో అంటిస్తే బాగుంటుంది.
3. ఇంకా బాగుండాలంటే పూసలు, లేదా వేలాడే పూసలు కుట్టండి. వేలాడే పూసలు బాగుంటాయి. జరీ పళ్ళేనికి అంటించే ముందే వేలాడే పూసలను ఒక అంగుళం వెడ వెడంగా పళ్ళేనికి కట్టండి.
4. కుంకుమను పళ్ళెమంతా చేయకుండా ప్రత్యేక పేపరు బాక్సులో వుంచండి. అవసరమైన బియ్యం కూడా వేరే బాక్సులో వుంచండి. సిందూరం పెట్టాలనుకుంటే మరో బాక్సు వుంచండి.
5. ఇదే పళ్ళేన్ని వ్రతానికి ఉపయోగించాలంటే అందులో పండ్లు, స్వీట్లు వుంచాలి. కనుక పళ్ళెం కొంచెం పెద్దది తీసుకోండి.
6. నవరాత్రి వ్రత పూజ పళ్లెం అలంకరణలో భాగంగా అరటి ఆకును అడుగున వేయండి. పండ్లను దానిపై పెట్టే ముందు కొన్ని పూలరేకులు వేయండి.
7. నవరాత్రి పళ్ళేన్ని దీపాలు గుండ్రంగా వుంచి మధ్యలో పెద్ద దీపం పెడితే మరీ బాగుంటుంది. పళ్ళెంపై ముగ్గుల డిజైన్లు కూడా వేయవచ్చు. వేసి దానిపై దీపాలు పెట్టండి. పళ్ళెం నూనెకు పాడవకూడదనుకుంటే, ఒక అరటి ఆకు అందులో వేసి దీపాలు పెట్టండి.
ఈ ఏడు రకాల అలంకరణలు చేసిన నవరాత్రి దుర్గామాత పూజకు తీసుకు వెళ్ళే పళ్ళెం చేతబట్టి కన్నుల పండువగా, దర్పంగా నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళి మాత ఆశీస్సులు పొంది ఆనందించండి.



Click it and Unblock the Notifications