Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి గోడలకు ఫొటో ఫ్రేముల ఎంపిక ఎలా?
Decor
oi-Nageswara
By B N Sharma

అందంగా అలంకరించిన గదిలో గోడలకు ఆర్ట్ వర్క్ లేకుంటే నిండుదనాన్ని ఇవ్వదు. అయితే, అందమైన పెయింటింగ్ లు, ప్రింట్లు, లేదా మిర్రర్ లు వంటి వాటికి సరైన ఫ్రేములు ఎంపిక చేయకుంటే చూసే వారిని ఆకర్షించలేవు సరికదా అలంకరణలోపంగానూ కనపడుతుంది.
కనుక మీరు ఫ్రేములు ఎంపిక చేసేటపుడు...ముందు మీరు ఏరకమైన ఫర్నిచర్ వాడుతున్నారో గమనించండి. మీరు ఎంపిక చేసే ఫ్రేములు వాటికి మ్యాచ్ అవ్వాలి. ఒక సారి నిర్ధారించితే ఎంపిక చేయటం ఎలా అనేది తేలికై మీ ఇంటి అలంకరణ బాగుంటుంది. సరైన రంగును ఎంచుకోండి! ఇంటిలోని ఫర్నిచర్ రంగులు ఏ రకంగా వున్నాయో పరిశీలించి వాటికి వ్యతిరేక రంగులు లేదా సరిపోలే రంగులు ఫ్రేములకు ఎంపిక చేయండి. సాధారణంగా టీకు రంగు, లేదా గోల్డెన్ రంగు ఫ్రేములు ఇంటిలోని ఏ రంగు ఫర్నిచర్ కైనా సరిపోలుతాయి.
Comments
English summary
Picking artwork a matter of creativity | ఇంటి గోడలకు ఫొటో ఫ్రేముల ఎంపిక ఎలా?
Story first published: Saturday, December 10, 2011, 10:29 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications