Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బాత్ రూమ్ టైల్స్ ఎంపిక ఎలా వుండాలి?

బాత్ రూమ్ నేల ఎపుడూ తడిగా వుంటుంది. కనుక ఆ తడి ప్రభావం లేకుండాను, గోడలకున్న టైల్స్ కు మేచ్ అయ్యేవి గాను ఫ్లోరింగ్ టైల్స్ ఎంపిక చేయాలి. తడి నేలలు జారుతూంటాయి. కనుక నునుపుగాను, మేరిసేటివిగాను వుండే టైల్ ఎంపిక చేయవద్దు. మీ పాదాలు నిలబడేవిగాను, జారకుండా వుండేదిగాను చూసి ఆ టైల్ ఎంపిక చేయాలి. టైల్ రంగు బాత్ రూమ్ గోడల రంగుతో మ్యాచ్ అయితే చాలు.
టైల్ తడి ఎక్కువసేపు వుంచకుండా పొడి చేసేదిగా వుండాలి. ఎక్కువ సేపు నిలబడితో మురికి పేరుకుంటుంది. గ్రానైటు, స్లేట్ లేదా శాండ్ స్టోన్ వంటివి బాత్ రూమ్ టైల్స్ గా బాగుంటాయి. సెరమిక్ టైల్స్ తోపోలిస్తే ఇవి త్వరగా జారవు. బాత్ రూమ్ టైల్ రంగులు బ్రైట్ గా వుంటే బాగుంటుంది. దీర్ఘకాల మన్నికకై గీతలు పడనివిగా కూడా వుండేలా చూడండి. గ్లాస్ టైల్స్ బాగానే వుంటాయి. కాని త్వరగా పగిలిపోతాయి లేదా పగుళ్ళిస్తాయి. కనుక వాటి జోలికి పోవద్దు. సాధారణంగా సెరామిక్ టైల్ వేస్తారు. అయితే ఇది త్వరగా మురికి పీలుస్తుంది. ఎండిపోవాలంటే సమయం కూడా పడుతుంది. కనుక మార్బుల్ లేదా గ్రానైట్ తగినదిగా చెప్పవచ్చు.
ఈ చిట్కాలు ఉపయోగించి మీ బాత్ రూమ్ నేల పొడిగా వుండి దీర్ఘకాలం మన్నేదిగా చేసుకోండి.



Click it and Unblock the Notifications