Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
కుషన్లతో ఇంటి అందాన్ని రెట్టింపు చేయండి...

కుషన్ కవర్లు మీ డ్రాయింగ్ రూములో మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి. అయితే కుషన్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో సోఫా కుషన్ కవర్లు, కాటన్ కుషన్ కవర్లు, ఎంబ్రాయిడరీ చేయబడినవి, డెకోరేటివ్ కుషన్ కవర్లు, లెదర్ కుషన్లు, అవుట్ డోర్ ఫర్నీచర్ కుషన్స్, ఇండియన్ కుషన్ కవర్లు, ఛైర్ కుషనుల, ప్యాచ్ వర్క్, పింటక్ కుషన్లు, డై కుషన్లు, ఇలా బోలెడన్నీ రకాలు. ఇందులో మీకు నచ్చినవి ఎన్నుకొని మీ ఇంటికి మరింత అందంగా కళాత్మకంగా తీర్చుకోవచ్చు ...
లెదర్ కుషన్స్ స్పష్టమైన గ్రాఫిక్స్ ప్రింట్‌ను కలిగిన ఈ లెదర్ కుషన్ కవర్లు లేటెస్ట్ గా వచ్చాయి. మీ ఇంటి ఇంటీరియర్‌కు కొత్త స్టైల్ ను తీసుకు వస్తాయి. స్టేన్ ప్రూఫ్ తో ఉన్న ఈ లెదర్ కుషన్ లు హై- డ్యూరబుల్ గా ఉంటాయి. ఎంబ్రాయిడరీ కుషన్స్ అందమైన డిజైన్లను కుషన్లపై అల్లికలు వేసిన ఎంబ్రాయిడరీ కుషన్లు ఎలాంటి సమయ సందర్భాల్లోనైనా వాడవచ్చు.
ఫ్యాన్సీ కుషన్స్ చూడాటానికి భారీ ప్రింట్ తో కనిపించే ఈ కుషన్లు ఫ్యాన్సీగా ఉంటాయి. ఎక్కువగా ఈ రకాలు విఐపీ హాలులో, కాన్ఫరెన్స్ హాలులో వాడతారు. రాజస్థానీ ప్యాచ్ వర్క్, గుజరాతీ సంప్రదాయ రంగుల మేళవింపుతో కనిపించే ఈ ఫ్యాన్సీ కుషన్ కవర్లు పార్టీలు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్లకు ఉపయోకరంగా ఉంటాయి.
ప్యాచ్‌వర్క్ కుషన్స్ ఆహ్లాకరమైన రంగులను కాంట్రాస్ట్‌లో ఉపయోగించిన ఫైన్ ఫ్యాబ్రిక్ మీద ముద్రించే ఈ మల్టిపుల్ ప్యాచ్‌వర్క్ కుషన్‌లు వివిధ సైజుల్లో, డిజైన్లలో పలు రంగుల కాంబినేషన్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications
