Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అభిరుచికి అద్దం పట్టే అందమైన ప్లవర్ వాజ్

1. లేత గులాబి రంగులో ఉన్న డజను కాగితం కార్నేషన్ పూలు(ఇవి మార్కెట్లో దొరుకుతాయి)ను తీసుకోవాలి. అందులోంచి ఒక పువ్వులరెమ్మ తీసుకొని కింద శాటిన్ రిబ్బన్ ను కుచ్చులా కట్టాలి.
2. చెక్కతో చేసిన బాస్కెట్ ను తీసుకొని దానిలో పాస్లిక్ కొమ్మలు, ఆకులు, చిన్న, చిన్న పూలతో డెకరేట్ చెయ్యాలి. దాని మధ్యలో ఫోమ్ ను అమర్చాలి. ఫోమ్ లో ముందుగా డెకరేట్ చేసిన పూల గుత్తిని, దాని చుట్టూ మిగిలిన కార్నేషన్ పూలను సెట్ చెయ్యాలి.
3. కాడ పెద్దదిగా ఉన్న మరొక పువ్వును తీసుకొని వెనుక భాగంలో అమర్చాలి. అంతే మీ అభిరుచికి అద్దం పట్టే అందమైన ప్లవర్ పూడిల్ రెడీ. వీటిపై ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గానీ లేదా తోటలో ప్రతిరోజూ పూసే తాజా పువ్వులను అలంకరించుకోవచ్చు. పింగాణీలో వెదురు అల్లిక చేసిన వాటిని టీపాయ్ మీద ఉంచితే చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఫ్లవర్ వాజ్‌లు ఇంటి ఇంటీరియర్ అందాన్ని రెట్టింపు చేస్తాయి.



Click it and Unblock the Notifications
