Latest Updates
-
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే..
ఇంటి అలంకరణకు అద్దం పట్టే అతివలు....
Decor
oi-Saraswathi
By Sindhu

సెలవులని..పండుగలనీ, ఫంక్షలనీ కష్టపడి ఇంటిని ఎంత అందగా అలంకరించిన మగ మహారాజులు ఏమీ పట్టనట్టు ఉంటారు. ఆకరికీ పలానాది మార్చాం అంటూ ఆడవారే కలుగజేసుకొని తెలియజేస్తే తప్పు వారి దష్టి వాటిపై మరలదు. అదే మహిళల విషయంలో మాత్రం..పక్కిట్లోనో...బందువుల ఇల్లలోనూ ఏ చిన్న మార్పు గమనించినా..ఆకర్షనీయంగా కనిపించినా ఇట్టే కనిపెట్టేస్తారు. అంతే కాదు వారు కూడా అలా అలంకరించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ఎంతో హాయిని..ఇంటి శోభను..డాబును...తీసుకొస్తాయని భావిస్తారు..
ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులతో మానసికస్వాంతన లభిస్తుంది. హాయిని గొలుపుతుంది. అయితే ఇటువంటి మార్పులను గమనించకపోగా తమకేమి పట్టనట్టు వ్యవహరింస్తుంటారు మగవారు. ఆడ..మగ అనే తేడా లేకుండా ఒకసారి ప్రయత్నిస్తే ప్రతి ఇంట్లో మహిళలకు ప్రసంశల వెల్లువే..
Comments
English summary
Male No Reaction for Interior Decoration | అలంకరణ పట్టని మగవారు...
Story first published: Friday, March 2, 2012, 13:49 [IST]
Other articles published on Mar 2, 2012



Click it and Unblock the Notifications