Latest Updates
-
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు! -
ఈ 3 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? – శుక్రవారం, 12 జూన్ 2026 -
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు!
మగవారికి మరింత సౌకర్యాన్నిచ్చే మైక్రోవేవ్ ఓవెన్..
Decor
oi-Saraswathi
By Sindhu

2. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి బహుళ ప్రయోజంగా ఉండే లిక్విడ్‌తో ముందు వైపుకు ఉండే అద్దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
3. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపల పడిన మరల్ని అద్దేయాలి.
4. మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్ లో నీరుపోసి ఉంచాలి. ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత లోపల పడిన మరకల్ని తుడిస్తే సులువుగా పోతాయి.
5. వండే సామర్ధ్యం ఒక్కోరకానికి ఒక్కోలా ఉంటుంది. మీరు కొన్న రకంలో ఏ తరహా పదార్ధాల్ని వేడిచేయడానికి ఎంత సమయం పడుతుందో చదివి బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ వేడయినవి తింటే నోరు కాలే ప్రమాదముంది.
6. మూత బిగించిన పాత్రల్లో వండొద్దు. వండిన వాటి పైన ఉన్న మూతను తొలగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మైక్రోవేవ్ ఒవెన్‌ని ఆన్ చేసి ఉన్నప్పుడు దాని మూత తీసే ప్రయత్నం చేయవద్దు. ఒవెన్ మూత గట్టిగా పడకపోయినా, వంగిపోయినా, పాడయినా అది సరయ్యేవరకు మైక్రోవేవ్ ని వాడొద్దు.
7. మైక్రోవేవ్ ఒవెన్ పనిచేస్తున్నప్పుడు దానికి దగ్గరగా నిలబడొద్దు. కనీసం మోచేతి దూరంలోనన్నా ఉంచండి.
8. కొన్ని ఒవెన్లను ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేయకూడదు. అందుకే మీకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యూల్ ని క్షుణంగా చదివిన తర్వాతే మైక్రోవేవ్ ఒవెన్ ని వాడడం మొదలుపెట్టండి. ఒకవేళ పొరపాటున ఖాళీగా ఆన్‌చేసేశారనుకోండి. ఒక గ్లాసుడు నీళ్ళను లోపల పెడితే అవి తరంగాలను గ్రహిస్తాయి.
9. తడి బట్టా, తక్కువ గాఢత ఉన్న డిటర్జెంట్లతో ఒవెన్‌ను శుభ్రం చేయాలి.
10. ద్రవపదార్థాల్ని రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు వేడిచేయకూడదు. వేడి చేసిన తర్వాత కనీసం 30 సెకండ్లు కదపకుండా ఉంచండి. ఆ తర్వాతే బయటకు తీయండి. బాగా వేగించే వంటకాలు మైక్రోవేవ్ ఒవెన్‌లో చేయకూడదు.
10. కొన్ని వంటకాలలో అతిగా ఉడకకుండా ఉండడం కోసం ఆహారపదార్ధాల్ని అల్యూమినియం ఫాయిల్ తో కప్పమని సూచిస్తారు. వాటిని తూచా తప్పకుండా పాటించండి.
మీ మైక్రోవేవ్ ఒవెన్ లో టర్న్ టేబుల్ లేకపోతే మధ్యలో ఒకసారి డిష్ ని తిప్పండి. టర్న్ టేబుల్ ఉన్నా సరే మధ్యలో ఒకసారి ఆహారాన్ని కలబెడితే సమంగా ఉడుకుతాయి.
Comments
Read more about: home decor home accessories microwave oven హోం డెకార్ ఇంటి పరికరాలు మైక్రోవేవ్ ఓవెన్
English summary
Tips for Easy cooking convenience with Microwave Oven... | వంటలో కూడా ఎంత సుఖం...
Story first published: Wednesday, January 11, 2012, 15:09 [IST]
Other articles published on Jan 11, 2012



Click it and Unblock the Notifications