Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
ఆహ్లాదపరిచే కొత్త తరం 2013 బాత్ రూమ్ డిజైన్స్
కొత్త తరం స్నానపుగదులు విలాసం, సౌకర్యంతో పాటు తీర్చిదిద్దిన డిజైన్లలో కూడా వస్తున్నాయి. బరువైన, ముద్ద మూసలు, సానిటరీ సామాన్లకు కాలం చెల్లింది. ఈ ఏడాది సరళమైన, చక్కటి గీతలు రాజ్యమేలుతాయి. ఆధునిక డిజైన్ల కాలంలో సంప్రదాయ శైలులను సంధికాలపు నమూనాలు తోసిరాజంటున్నాయి.
1. స్థలం ఆదా చేసే అరలు, సంచులు
ఈ రోజుల్లో ఇళ్ళు మరీ చిన్నవై పోతుండడ౦ వల్ల ఈ నాటి స్నానపు గదుల్లో సంచులు, అరలు స్థలం ఆదా చేయడం కోసమే సృష్టించ బడుతున్నాయి, అదీ గది ఆకారం మార్చకుండానే.

2. స్పా లాంటి బాత్ రూమ్ లు
వేడి టవల్ రైళ్ళు, ఫ్లోర్ క్రింది హీటింగ్, గదిలోకి సంగీతం తెచ్చే వాటర్ ప్రూఫ్ స్పీకర్ల లాంటి విలాసవంతమైన వస్తువులు, రంగులు మార్చే ఎల్ యి డి తో వెలిగే షవర్ హెడ్లు లాంటి మెరుగైన దీపాల వ్యవస్థ, పేద్ద స్పా లాంటి షవర్ గది ఈ నాటి విలాసవంతమైన స్నానపు గదుల్లో చూడవచ్చు.
3. పర్యావరణ హితం
నీరు ఒక అంతరిస్తున్న వనరుగా భావించ బడుతున్న నేపథ్యంలో వనరులను బలి చేసే విలాసం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక మంచి స్నానపు శాల నిర్మించడం లో పర్యావరణం కూడా తన పాత్ర పోషిస్తోంది.
4. మెటాలిక్ రంగులు
స్నానపు గదికి ఎక్కువగా వాడేది క్రోం రంగు. ఫాషన్ ప్రపంచాన్ని ఊపిన (నలుపు-తెలుపు) మోనోక్రోం ట్రెండ్ బాత్రూం డిజైన్ మీద కూడా ప్రభావం చూపింది. బంగారు రంగు టైల్స్, పరికరాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి కానీ వీటిని ఎక్కువగా బొటిక్ బాత్రూం డిజైన్ల లోనే వాడుతున్నారు.



Click it and Unblock the Notifications
