Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కొరకు బెస్ట్ టిప్స్
కుంటుంబ సభ్యులందరితో కలిసి గడపడానికి ఇది ఒక ఉత్తమ సమయం. క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేయడానికి మరియు పాటలు పాడటానికి ఒది ఒక మంచి సమయం. అందమైన ఆభరణాలు, లైట్స్ తో అలంకరించకుండా ఏ ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీ ఉండదు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీన్ అద్భుతంగా అలంకరిస్తారు . ఈ సంవత్సరం మీరు మీ క్రిస్మస్ ట్రీని అలంకరించుకోవడానికి స్పెషల్ ఐడియాస్ ను అందిస్తున్నాము.
ఈ చిట్కాలను అనుసరించి మీ క్రిస్మస్ ట్రీని అద్భుతంగా అలంకరించడం వల్ల మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యుల్లో క్రిస్మస్ వాతావరణం నెలకొల్పవచ్చు. క్రిస్మస్ ట్రీని అద్భుతంగా అలంకరించడం వల్ల పండుగ వాతావరణాన్ని మరయు కుటుంబంలో పండుగ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ చిట్కాలను మీరు అనుసరించడం వల్ల సక్సెస్ ఫుల్ గా క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం...

లైట్స్: క్రిస్మస్ ట్రీని అలంకరించడంలో ముఖ్యంగా కావల్సినవి బ్యూటిపుల్ మరియు కలర్ ఫుల్ లైట్స్, ముందుగా తెలిపిన విధంగా, లైట్ తో అలంకరించకుండా క్రిస్మట్రీ అలంకరణ పూర్తి కాదు. అందమైన పొడవాటి లైట్లతో అలంకరించడం ఒక ట్రెడిషనల్ లుక్ ను ఇస్తుంది, ఇంకా క్రిస్మస్ ట్రీ అలంకరణకు కొన్ని నియాన్ లైట్స్ తో అలంకరించడం వల్ల మరింత బ్రైట్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంటుంది.
ఆభరణాలు: క్రిస్మస్ ట్రీకి క్రిస్మస్ ఆభరణాలు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏదైన ఒకే రకమైనది చూడాలనుకుంటుంటే, మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం, గ్లాస్ ఆభరణాలు లేటెస్ట్ ఫ్యాషన్ గా మారాయి. కాబట్టి, క్రిస్మస్ ట్రీ గ్లాస్ ఆభరణాలతో డెకరేట్ చేయడం విలువైనదిగా ఉంటుంది. కాబట్టి, ట్రై చేయండి.
కాటన్: మంచుతో కప్పబడినట్లు ఒక తాజా లుక్ ను అంధివ్వడానికి, ఒక పెద్ద పొరలుగా కనిపించే విధంగా కాటన్ ను డెకరేషన్ చేయండి . ఆకుల మధ్య కాటన్ డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ మీద కాటన్ ను తేలికగా అలా పరచడం వల్ల ఒక నేచురల్ లుక్ ను అంధిస్తుంది.
బహుమతలు: మీరు నిజమైనవి లేదా ఆర్టిఫిషయల్ గిఫ్టులను క్రిస్మస్ టీ క్రింద లేదా క్రిస్మస్ ట్రీ మీద ఉంచవచ్చు. గిఫ్ట్ లను అలంకరించడం వల్ల పిల్లలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది.
ట్రెడిషినల్: ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసేప్పుడు ప్రతి సంవత్సరం ఏదైన కొత్తవి మరియు ట్రెడిషనల్ లుక్ ను అంధించే ఆభరణాలతో డెకరేట్ చేయండి . ఈ ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ మీకు పండుగా వాతావరణాన్నికలిగిస్తూ స్పెషల్ గా ఉంటుంది.
హ్యాండ్ మేడ్ డెకరేషన్: మీ పిల్లలు చేతులతో సృజనాత్మకంగా ఏదైనా తయారుచేయగలిగినప్పుడు, వారే సొంతంగా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అలంకరించడానికి ముందుకు వస్తారు. వారు స్వయంగా కొత్తగా అలంకరించడం వల్ల క్రిస్మస్ ట్రీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది మరియు వారు ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం క్రిస్మస్ ట్రీ అలంకరించడానికి ఇవి కొన్ని అద్భుతమైన చిట్కాలు వీటిని మీరు ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications