Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
స్టూడెంట్స్ ,బ్యాచులర్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
ప్రస్తుత కాలంలో చాలా మంది బ్యాచిలర్స్ వారి ఉన్నత విద్య లేదా పని కోసం తమ సొంత అభిరుచి కొనసగించడం కోసం, సొంత ఊర్లనుండి బయటకు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తు జనరేషన్లలో ఉన్నవారుమొబైల్ లేదా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఒక బ్యాచిలర్ గా మీరు ఉన్నత విద్యఅభ్యసించడానికి లేదా కెరీర్ కోసం ఇంటిని నుండి బయటకు తరలివచ్చినప్పుడు మీరు నిజంగా బడ్జెట్ లివింగ్, ఎందుకంటే మీ తల్లిదండ్రులు పంపించే డబ్బే మీకు ఆధారం.
ఇలాంటి వారు ఒక చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంటునారు. మీరు కూడా ఒక అపార్ట్ మెంట్ లో ఉండాలనుకుంటే మీకు కొన్ని ప్రదమీక విషయాలు అవసరం. మీరు కనుక బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే మీరు అ ఇంటి ఆకృతినీ మార్చడానికి మీ సృజనాత్మక ఆలోచనలు ఉపయోగించలేరు. అయితే, మీరు మీ ఇల్లు అందంగా తీర్చిదిడుకోవడానికి ఎక్కువ ధనం ఖర్చు కాకుండా కొన్ని సులభమైన ఉపాయాలు ప్రయత్నించవచ్చు. అలాగే వారి వంటగది విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది బ్యాచులర్ గదిని చూసినప్పుడు చాలా చిన్న వంటగదులుంటాయి. దానికి తోడు, ఆ వంటగదిలో అనేక వస్తువులు, ఆహారపదార్థాలను గందరగోళంగా వేసి ఉంటారు. కానీ వాటి శుభ్రం చేసుకోవడానికి వారు సమయం ఉండదు. అందులోనూ వారు చాలా తక్కువ సమయం వారు వంటగదిలో గడుపుతారు. కాబట్టి, చాలా మంది బ్యాచులర్ కిచెన్ డెకార్ చాలా అవసరం మరియు ప్రాధమిక అంశాలు తెలుసుకోవాలి.
బ్యాచులర్ వంటగదిలి ఫ్యాన్సీ ప్రొసెస్ లేదా స్పెషల్ స్టౌ కనుక్కోవడం చాలా సులభం అవుతుంది. చాలా మంది బ్యాచులర్ స్టూడెంట్స్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ , రాత్రి డిన్నర్ ను ఇంట్లోనే చేయాలనుకుంటారు . బ్రేక్ ఫాస్ట్ చాలా తక్కువ సమయంలో చాలా త్వరగా తయారయ్యేటటువంటి ఓట్ మీల్ మరియు సాండ్విచ్, వంటివి తయారుచేసుకుంటారు . అలాగే డిన్నర్ కు కూడా సింపుల్ రోటీలు మరియు దాల్స్ వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. పరీక్షలు, ప్రొజెక్ట్ వర్కులు ఉన్నప్పుడు ఇటువంటి సింపుల్ వంటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి, స్టూడెంట్ మరియు బ్యాచులర్స్ కిచెన్ డెకరేషన్ కొరకు కొన్ని సింపుల్ చిట్కాలు గుర్తించుకోవల్సినవి క్రింది విధంగా ఉన్నాయి...

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
చిన్నగా: బ్యాచులర్ లేదా స్టూడెంట్ మొదట సారి మీరు గుర్తుంచుకోవల్సిన ప్రధాన విషయం మీ వంటగది చాలా చిన్నదిగా డిజైన్ చేసుకోవాలి. వారికి అవసరాలు చాలా తక్కువగా ఉండటం వల్ల వంటగది చాలా చిన్నదిగా డెకరేట్ చేసుకోవాలి. అన్నింటిని మీకు అందుబాటులో ఉండేవిధంగా సర్ధుకోండం వల్ల మీరు ఒకే ప్రదేశంలో నిలబడి చాలా త్వరగా తయారుచేసేసుకోవచ్చు.

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
అవసరం అయ్యే వస్తువులు: చాలా మంది స్టూడెంట్స్ వారి వంటగదికోసం ఎంత మేర అవసరమో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటారు . దాంతో వారి ప్యాకెట్ మనీ సేవ్ అవుతుంది. అది వేరే వాటిమీద ఖర్చు చేసుకోవచ్చు.

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
మంచి స్టోరేజ్:స్టోర్ చేయడానికి చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకూ క్లోజ్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేయాలి . ఇది తక్కువ మెయింటెన్స్ మరియు తక్కువ సమయం తీసుకుంటుంది. చాలా వరకూ ఈ కిచెన్ లో తినడానికి, ప్రీమిక్స్ చేయడానికి, తయారుచేయడానికి అన్ని రెడీగా ఉంచుకోవాలి. అందుకు ఒక మంచి స్టోరేజ్ ప్రదేశం కావాలి.

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
కిచెన్ : కిచెన్ లోకి టీవి చూసే విధంగా స్టూడెంట్స్ అరేంజ్ చేసుకుంటుంటారు, అలా అరేంజ్ చేసుకొనే మందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. టీవీలో వారి ఫేవరెట్ గేమ్ చూడటానికి కంటే తినడం చాలా ముఖ్యం. ఏది కూడా మిస్ చేయకూడదు . ముఖ్యంగా వంటచేసేప్పుడు, అన్ని ఫర్ ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
వివిధ రకాలుగా ఉపయోగించే గాడ్జెట్స్: స్టూడెంట్స్ కానీ, లేదా బ్యాచులర్స్ కానీ వారి వంటచేసే కార్యక్రమాన్ని చాలా త్వరగా ముగించాలనుకుంటే వారి కిచెన్ డెకార్ లో కొన్ని మల్టి టాస్క్ గాడ్జెట్స్ ను డెకోర్ చేసుకోవాలి.

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
ఒక చోట ఫోన్ లేదా టాబ్లట్ ను వేలాడదియ్యండి: ఇవి మరికొన్ని లేటెస్ట్ డిమాండ్స్. ప్రస్తుత రోజుల్లో చదువుకొనే స్టూడెంట్స్ అయినా, బ్యాచులర్స్ అయినా వీటిని తప్పనిసరిగా కలిగి ఉంటారు . వీటి ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పుడు, వారు మాటిమాటికి లివింగ్ రూమ్ లోకి వెళ్ళకుండా, కిచెన్ లో ఒక ప్రదేశంలో వ్రేలాడదియండి. మీరు వంటచేయాలనుకొన్నప్పుడు వాటిలో చూసి కూడా మీరు తయారుచేసుకోవచ్చు. ఇది ఒక సులభమైన పద్దతి

స్టూడెంట్స్ కొరకు కిచెన్ డెకరేషన్ ఐడియాస్
కోల్డ్ స్టోరేజ్: ముఖ్యంగా బ్యాచులర్ కు కోల్డ్ స్లోరేజ్ ప్రదేశం ఉండాలి. వారు తయారుచేసుకొన్న మరియు మిగిలిన పదార్థాలు ఆరోగ్యకంగా నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి.



Click it and Unblock the Notifications
