Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ ఇంటి వాల్ కు సూట్ అయ్యే వింటర్ పెయింట్ కలర్స్
ప్రస్తుతం వింటర్ సీజన్ మరియు మీ ఇంటికి పెయింట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం! క్రిస్మస్ పండుగ సమయంలో, చాలా మంది ప్రజలు వారి ఇల్లకు వింటర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటటువంటి పెయింటింగ్ చేస్తుంటారు. చాలా సార్లు, చాలా మంది వారి ఇంటికి ఎటువంటి కలర్ పెయింట్ చేస్తే అందంగా ఉంటుంది అనే విషయంలో కాస్త గందరగోళం చెందుతుంటారు. ఈ రోజు మీకోసం బోల్డ్ స్కై కొన్ని చిట్కాలను అందిస్తోంది. ఈ సీజన్ లో మీ ఇంటికి ఫర్ఫెక్ట్ ను లుక్ ను అంధించే వాల్ పెయింట్స్ ను కలర్స్ ను కొన్నింటిని మీకు అందిస్తోంది.
ఈ వింటర్ సీజన్ లో, వాల్ కు ఉపయోగించే కొన్నివాల్ పెయింట్ కలర్స్ చాలా నిర్జీవంగా, కళలేకుండా కనబడేలా చేస్తున్నాయని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం, ఈ వాతావరణం అటువంటిది. మరో కారణం కూడా ఉంది, ఈ వింటర్ సీజన్ లో మీ ఇల్లు మరింత డార్క్ గా కనబడాలని చేస్తుంది. మీ ఇంటికి ఉపయోగించే కొన్ని పెయింట్ కలర్స్, మీ ఇంటిని ప్రకాశవంతంగా చేయడానికి మాత్రమే అని సలహా.
మీ ఇంటికి పెయింట్ చేయాలనుకొన్నప్పుడు మీకు అవసరం అయ్యే వాటిలో కొన్ని ఉత్తమ వాల్ పెయింట్ కలర్స్ ఉన్నాయి. ఇవి మీ ఇంటిని మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా మరియు క్రిస్మస్ పండుగ వాతావరణం ఉట్టిపడేలా చేస్తాయి. కాబట్టి, మీ ఇంటికి నప్పే ఫర్ ఫెక్ట్ వాల్ పెయింట్ కలర్స్ ఈ క్రిందివిధంగా ఉన్నాయి, వాటిని ఎంపిక చేసుకోండి. అలాగే కొన్ని హోం డెకర్ ఐడియాస్ కూడా మీకోసం కొన్ని....

రెడ్ ఫర్ బెడ్ రూమ్:
ఇది, బెడ్ రూమ్ కు ఫర్ పెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఒక రొమాంటిక్ వాల్ కలర్ ఐడియా. ఈ రకమైన డ్యూయల్ కాంబినేషన్ వింటర్ సీజన్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

గ్రే బెడ్ రూమ్:
పడక గదికి మరో వాల్ పెయింట్ కలర్. దీన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు . ఈ కలర్ మీ పడకగదిని మరింత అందంగా మరియు లవ్లీగా మార్చుతుంది. ఇది కొత్తగా పెళ్ళైన వారికి పడకగదిగి ఒక ఐడియల్ వాల్ కలర్.

ఎల్లో వాల్ కలర్ బెడ్ రూమ్:
ఎల్లో పెయింట్ వాల్ కలర్ బెడ్ రూమ్స్ చాలా బ్రైట్ గా మరియు అందంగా ఉంటాయి. ఎల్లో పెయింట్ కి, కొద్దిగా ఆరెంజ్ మిక్స్ చేయడం వల్ల మరింత బ్రైట్ గా కనబడుతుంది.

లివింగ్ రూమ్ కు క్రిమ్సన్ కలర్:
లివింగ్ రూమ్ కు పెయింటింగ్ ఒక ఛాలెంజ్ వంటిది. లివింగ్ రూమ్ కు బెస్ట్ వింటర్ కలర్ క్రిమ్సన్. ఈ కలర్ మీ లివింగ్ రూమ్ యొక్క విలువను మరింత పెంచుతుంది.

మెటాలిక్ :
మీ లివింగ్ రూమ్ కు మరో అద్భుత కాంబినేషన్ వాల్ కలర్ మెటాలిక్. మీ లివింగ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా కనబడాలంటే, లివింగ్ రూమ్ లో అన్ని ఒకే కలర్ లో ఉండేలా సెట్ చేసుకోవాలి.

లివింగ్ రూమ్ కి బ్లూ కలర్:
మీ ఇంటిలో అతి పెద్ద లివింగ్ రూమ్ కు బ్లూ కలర్ కూడా ఒక ఉత్తమ వాల్ కలర్ అనిచెప్పవచ్చు . ఇది ఒక సహజసిద్దమైన లుక్ ను అందిస్తుంది.

కోక కిచెన్:
మీ వంటగదికి కాస్తా చాక్లెట్ కలర్ జోడిస్తే?వంటగది వాల్ కలర్స్ కు అందరికి నచ్చే ఒక అద్భుతమైన కలర్ కోక కలర్. ఆహారప్రియులకు ఇదొక ఐడియల్ కలర్.

క్రీమ్ కిచెన్:
క్రీమ్ ఒక అద్భుతమైన కలర్ కాంబినేషన్. చాలా మంది క్రీమ్ కలర్ కూడా వారి వంటగది కోసం ఎంపిక చేసుకుంటారు. మీరు నేచురల్ కలర్స్ అంటే మీకు ఇష్టమైతే, ఇటువంటి కలర్స్ ఎంపిక చేసుకోవడం, వింటర్ సీజన్ కు చాలా గ్రేట్ .

గ్రీన్ కిచెన్:
మీ ఇంటి వంటగదికి గ్రీన్ కలర్ ఒక ఫర్ ఫెక్ట్ వాల్ కలర్. గ్రీన్ కలర్ మీ ఇంట్లో ఒక నేచర్ ను తీసుకొస్తుంది మరియు మీరు వెచ్చని అనుభూతిని కలిగిస్తుంది.

బాత్ రూమ్ కొరకు స్కై బ్లూ:
మీ బాత్ రూమ్ మరింత సున్నితంగా కనబడాలంటే, స్కై బ్లూను ఎంపిక చేసుకోవచ్చు.

పింక్ బాత్ రూమ్:
గిర్లీ కలర్ లేదా లైట్ పిక్ డిజైనర్ వాల్స్ ఎంపిక చేసుకోవడం ఒక అద్భుతమైన ఎంపిక. పింక్ కలర్ ప్రకాశవంతమైనది మరియు అందమైనది. వింటర్ సీజన్ కు ఇది ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

సిల్వర్ బాత్ రూమ్:
చాలా మందికి ఇటువంటి కాంబినేషన్ వాల్ కలర్ నచ్చవు. కానీ ఇవి చూడటానికి అందంగా మరియు ట్రెండింగ్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications
