Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇంట్లో సౌకర్యవంతంగా అందంగా ఉండటానికి చిట్కాలు
కొంత మంది ఇల్లను చూడగానే అబ్బ ఎంత అందంగా ఉన్నాయో అని అంటుంటాము. అందమైన ఇండ్లు మరియు సౌకర్యవంతమైన ఇండ్లు. ఈ రెండింటి విలీనీకరణంగా ఇల్లు కలిగిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. కానీ మీరు ఇటువంటి ఇంటిని కలిగి ఉండకపోతే, చింతించనవసరంలేదు. లైట్ తీసుకోండి. ఉన్న మీఇంటిని మీకు సౌకర్యవంతంగా మరియు అందంగా మల్చుకోండి.
మీ ఇల్లును చక్కగా పునరుద్దరించుకోవడానికి, మీ స్నేహితుల, మీ కుటుంబం సభ్యులు ఎక్కడ కూర్చుంటే సౌకర్యవంతంగా భావిస్తారో ఆ ప్రదేశాన్ని సౌకర్యవంతంగా తీర్చి దిద్దండి. ఇంటీరియర్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఒక్కడ కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. మరి ఆ మార్గాలేంటో ఒకసారి చూద్దాం...

ప్రాథమికంగా ప్రారంభించండి:
డి క్లట్టర్, రీసైకిల్, మినిమైజ్, మెమొరీస్ ఈ పదాలను మరియు వీటిని ఉపయోగించి మీ ఇంటిని పునరుద్దరించుకోండి.

సీట్ల సెట్
అందరూ కూర్చోవడానికి ఒక సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ సోఫా మీద మృదువైన, ఖరీదైన దిండ్లు లేదా కుషన్లను అమర్చండి. అమర్చిన తర్వాత మీరు కూడా ఒక సారి కూర్చిని చూడండి. విశ్రాంతి తీసుకోండి.

నేల
మీ ఇంట్లో నేలను కూడా కాస్తా డిఫరెంట్ లుక్ తో పునరుద్దరించండి. నేల మీద డుర్రీ లేదా మాట్స్ అమర్చండి . తర్వాత మీ మంచం మీద మరియు కుర్చీల మీద నచ్చిన కవర్లతో మృదువుగా చేయవచ్చు .

సరైన పడక
మీ అంతట మీరు పడక గదిని అందంగా అలంకరించుకోండి. మంచి బెడ్ షీట్స్ ను ఎంపిక చేసుకోండి. అందంగా సౌకర్యవంతంగా పరవండి .

ఇంట్లో మూలలో
ఇది లేకుండా మీరు అన్ని కోల్పోతారు. కార్నర్ టేబుల్స్, బుక్ షెల్ఫ్స్ , ఐపాడ్స్, కాఫీ కప్పులు వంటి వాటిని అందంగా అలంకరించుకోవచ్చు . ఒక అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడు మీకు నచ్చని కుర్చీలను, రిక్లైనర్, సోఫాలను అమర్చుకోవాలి.ఆ ప్రదేశంలో మంచి కాంతి ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి . మంచి గాలి, ప్రసరించేలా పెద్ద కిటికినీ ఏర్పాటు చేసుకోవాలి.



Click it and Unblock the Notifications