Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అపార్ట్మెంట్లో నివాసమైతేనేం...?ఎన్ని ప్రయోజనాలో...

పేడపైన ముఖద్వారం అతిథులకు హరిత స్వాగతం పలుకేటట్లు మొక్కలను పెంచుకోవచ్చు. అరుదైన పంచదార కడిశ రకం మామిడి చెట్టు, మల్టీవిటమిన్ ప్లాంట్, సంపంగి, నందివర్ధనం, గులాబీలు.. మట్టి కుండీల్లో గుమ్మం ముందే కుండీలో పెరుగుతూ అతిధులకు హలో చెపుతాయి. బాల్కనీలో, ఇంటి ముందు పిట్టగోడకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేసి కుండీల్లో ఔషధ, పూల మొక్కలు పెంచుకోవచ్చు.
ప్లాస్టిక్ కుండీల్లో పుచ్చ, గోరుచిక్కుడు, సొర, బెండ, ఉసిరి.. మందార, మల్లి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. అలాగే పూజకు ఉపయోగపడే మారేడు, తులసి, అలాగే ఔషదగుణాలు కలిగిన కలబంద, వాము మొక్కలను కుండీలో పెంచుకోవచ్చు. ఔషధ మొక్కలతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చెక్‌పెట్టవచ్చు. ఎర్రమట్టి, కంపోస్టు సమపాళ్లలో కలిపి కుండీల్లో మొక్కలు ఎరువుగా ఉపయోగించాలి.
ప్రతి చిన్నదానికీ డాక్టర్ల వద్దకు పరుగెత్తడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి నశించపోవచ్చు. నగరంలో జీవిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కొన్ని ఔషధ మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
