Latest Updates
-
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
ఇంటికి పచ్చదనం - మనసుకు ఆహ్లాదం!
Gardening
oi-Nageswara
By B N Sharma

రోజువారీ అవసరమైన కూరగాయలను కూడా తమ పెరటిలో పెంచి కాలుష్యంలేని కూరగాయలు తింటున్నారు. అన్నిటిని మించి మొక్కల సంరక్షణలో మనకున్న ఒత్తిడి తగ్గి ఆరోగ్యం కూడా పొందవచ్చు. చూపులకు అందంగా వుండటం, మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వటమే కాక, ఇంటి పెరటి తోటలు కాలుష్యంలేని మంచి గాలిని సైతం అందిస్తాయి. గార్డెన్ వుండటం వలన తేమ అధికంగా వుండి ఇంటిలో చల్లదనం కూడా వుంటుంది.
నేటి రోజులలో చాలామంది ఇంటి పైభాగాలలో గార్డెన్ మెయింటెయిన్ చేయటానికి ఇష్టపడుతున్నారని ల్యాండ్ స్కేప్ నిపుణులు చెపుతున్నారు. మీ ఇంటిలో సూర్య రశ్మి లభ్యతను బట్టి, పూలు, పచ్చదనం, పండ్లు, కూరగాయలు మొదలైన రకరకాల మొక్కలను పెంచవచ్చు. లేదా బోన్ సాయి చెట్లవంటివి పెంచి ఆనందించవచ్చు.
Comments
English summary
How green is my home! | పచ్చగా వుంటే ...లాభాలు అనేకం!
Story first published: Tuesday, December 20, 2011, 16:01 [IST]
Other articles published on Dec 20, 2011



Click it and Unblock the Notifications