Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
మీరు నిజమైన ప్రేమికులేనా..?

పట్టణీకరణ నేపధ్యంలో చెట్లన్ని నరికేస్తున్నాం.. ఫ్లైఓవర్లంటూ, రోడ్డు వెడల్పుంటూ, ఇంటి నిర్మాణం అంటూ వృక్షజాతిని అంతమోదిస్తున్నాం.. ఈ ప్రభావంతో విపత్తులు మీదపడుతున్నాయి. వినాశనం ముంచుకొస్తుంది.. పచ్చదనం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాన్నివటం లేదు. చివరికి మనం 'పీల్చే' గాలిని కొనుక్కోవల్సి వస్తుందేమోనన్న ఆందోళణ కలుగుతుంది.
కాని ఓ మూల మార్పు మొదలైంది.. ఆ మార్పుకు కారణమైన వారికి ఎవరు అవగాహన కలిగించలేదు. పచ్చదానన్ని ప్రేమించే గుణాన్ని వారు న్ని చిన్నతనం నుంచే అలవాటు చేసుకున్న హరిత ప్రేమికులు తమ ఇళ్లను పచ్చదనంతో నింపుకుంటున్నారు. ప్రకృతితో స్నేహం చేసే వీరు వృక్షజాతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లోని పలువురు గృహిణులు పూల మొక్కలతో తమ ఇంటిని నందనవనంలో తీర్చుదిద్దుతున్నారు.
మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులేనా..? వృక్ష సంపదను రేపటి తరాలకు అందించాలన్న భావం మీలో ఉందా..? ఒక్కాసారి విజ్ఞతతో ఆలోచించండి.. ఇంటి పెరటిని ఖాళీగా ఉంచొద్దు. మీ పుట్టినోరోజుకో మొక్కచొప్పున నాటండి, పచ్చదనాన్ని ప్రేమించండి.. ప్రకృతి వరాలను ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications
