Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అవుట్ డోర్ డెసర్ట్ రోస్...ఇలాంటి మొక్క ఒక్కటి చాలు

ఇది కూడా ఓ దుంపలాగా కనిపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా అవుట్ డోర్ లో పెంచుకొనే మొక్కే. ఈ మొక్కకు ఎండ ఎక్కువగా పడాలి. ఎండ పడేంత సేపు ఈ మొక్క చాలా అందంగా ఫ్రెష్ గా కనిపిస్తుంది. అందుకే ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన పేరుతో(డెసర్ట్ రోస్)పిలుస్తారు.
ఈ మొక్కను పెంచుకోవాలంటే కొద్ది స్థలం చాలు. దీనికి మట్టి తక్కువ, ఇసుక ఎక్కువ అవసరం ఉంటుంది. లేదంటే అడుగున దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంది. అంతే కాదు దీనికి పెద్దగా చీడ పట్టదు. అప్పుడప్పుడు కొమ్మలు కట్ చేస్తే అంతే వేగంగా పెరగడం మొదలెడుతుంది.
అందమైనటు వంటి పువ్వులు త్వరగా పూస్తాయి. ఈ పువ్వులు దరిదాపు అరవై రకాలుంటాయి. ముద్దమందారంలా నాలుగు దొంతరలున్న రకాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కకు వర్మీ కంపోస్ట్ బాగా ఉపయోగపడుతుంది. మైక్రో న్యూట్రియంట్లని నీళ్లలో కలిపి ఆకులకి స్ర్ఫే చేస్తే ఎక్కువ పూలు పూస్తాయి. ఈ మొక్క లేదా దుంప కరీదు ఐదు వందలనుండి వేలల్లో ఉంటుంది. అంతిటి మహత్తర విలువలున్న ఈ మొక్కను మన అవుట్ డోర్ లో ఉంటే భలేభలే....



Click it and Unblock the Notifications
