Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పెరడులో మొక్కల స్థానం...వాటి సంరక్షణ..!

1. ఇంటిలోపల స్థలాన్ని బట్టి కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు, ఉష్ణోగ్రతల మేరకు పెరిగే మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
2. మట్టికుండీల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది. ప్లాస్టిక్ కుండీలైతే అప్పుడప్పుడు నీరు పోస్తే సరిపోతుంది. రంధ్రాలు లేని కుండీల్లో నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
3. మొక్కలు బాగా పెరగాలంటే గాలి బాగా ఉండే ప్రదేశంలో కుండీలు ఉంచాలి. సారవంతమైన మట్టిని వాడాలి.
4. వర్షాకాలం, చలికాలంలో మొక్కల వేళ్లలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది గనుక నీటిని అధికంగా పోయరాదు. ఉష్ణోగ్రత అధికంగా ఉండే వేసవిలో మాత్రమే కుండీల్లో నీరు తరచూ పోయాలి. లేకుంటే మొక్కల్లో ఆకులు మాడిపోయే అవకాశం ఉంది.
5. మధ్యాహ్నం కన్నా సాయంత్రం వేళలో మాత్రమే కుండీల్లో నీరు పోయాలి.
6. కుండీల్లో ద్రవరూపంలో ఉండే ఎరువులను వేయాలి. వేసవిలో ఎరువుల మోతాదు పెంచడం, చలికాలంలో తగ్గించడం చేయాలి.
7. మొక్కలు త్వరితగతిన పెరగాలంటే తరచూ కుండీలను మార్చడం లేదా పై భాగంలోని మట్టిని మార్చాలి.



Click it and Unblock the Notifications
