Latest Updates
-
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా
మీ గార్డెన్ లో సాధారణంగా పెంచుకొనే పూల మొక్కలు...!
కొన్ని రకాల సాధారణ పుష్పాలు భౌగోళిక ప్రదేశం, వాతావరణం, సంస్కృతిని బట్టి గణనీయంగా మారుతూ ఉంటాయి, కానీ హృద్యంగా వుండే కొన్ని రకాల పూలు విశ్వవ్యాప్తంగా ఉంటాయి. సాధారణ పుష్పాలు వేరువేరు ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. కొంతమంది పుష్ప గుచ్చాలు లేదా పుష్ప రీతులలో బాగా ఉపయోగపడతాయి, అయితే, కొన్ని రకాలు తోటలలోనే బాగా ఉంటాయి. సాధారణ పుష్పాలు రంగు, వాసన, రూప౦ లేదా ఆకారం పరంగా ప్రత్యేక లక్షణాలు కలిగి వుంటాయి.
గులాబీలు: గులాబీలు పెంచుకోవడానికి, ఇతరులకు ఇవ్వడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన పూలలో ఒకటి. గులాబీలు అనేక రెక్కలను కలిగి ఉంటాయి, వీటికి సాధారణంగా ముళ్ళతో కూడిన కాండం ఉంటుంది. ఇవి వాటి పరిమాణం, రంగుల మార్పులతో వందకంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. ఎరుపు, తెలుపు, నారింజ, పసుపు, బహుళ వర్ణాలతో దొరికే గులాబీలు బొకేలకు, పుష్ప రీతుల ఏర్పాటుకు చక్కగా సరిపోతాయి. సెంట్లు, సుగంధ పరిమళాల్లోను, గాలిని గుబాళి౦పచేయడానికి వాడే పూల తోట్లలోను విరివిగా వాడే సుగంధం గులాబుల సొంతం. ఇవి మొక్కలుగా, పొదలుగా లేదా తీగలుగా కూడా పెరుగుతాయి కాబట్టి తోటలు గా కూడా వేస్తారు.

చిన్న చేమంతులు: చేమంతులు సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగులలో ఉంటాయి, సన్నటి, చదునైన రేకల మధ్య వుండే విశిష్టమైన సన్నని వృత్తాకారపు డిస్క్ లాంటిది కలిగి ఉంటాయి. అయితే, కొన్ని సాధారణ చేమంతుల రకాలకి మధ్యలో డిస్క్ ఉండదు. ప్రకాశవంతమైన రంగులకు, ఆహ్లాదకరమైన సువాసనలకు ప్రసిద్ది చెందిన, ఈ పూలు తెనేటీగలు, సీతాకోకచిలుకలను పరాగ సంపర్కం కోసం ఆకర్షిస్తాయి. ఈ చేమంతులు విలియమ్ షేక్ ష్పియర్, జాన్ కీట్స్ లాంటి కవులకు కవితా వస్తువులయ్యాయి. చేమంతులతో తరచుగా స్నేహం, అమాయకత్వం ముడిపడి ఉంటాయి. చేమంతులను కోసినా అవి వాడిపోవు కనుక వాటిని కొందరు మామూలు కలుపు మొక్కలుగా భావిస్తారు, కానీ తోటమాలులకు వాటి హృద్యమైన అందం చాలా విలువ కలది.
గంగరావి పుష్పం: ప్రపంచంలో గుర్తించదగిన పుష్పాలలో ఇది ఒకటి. ఎరుపు, ఊదా, గులాబీ, తెలుపు, ఆరంజ్, లాంటి అనేక రంగుల కలయికతో ఒకదానిపై ఒకటి ఉండే రెక్కలతో వుండే ఈ పుష్పాలు కప్పు ఆకారంలో విభిన్నంగా ఉంటాయి, తులిప్స్ హాలాండ్ దేశానికి అధికారిక పుష్పం, ఇది హాలాండ్ లోని అతిపెద్ద ఎగుమతులలో ఒకటి. తులిప్స్ సాగుచేయడానికి చాలా అనువైన మొక్కలు, అందువల్ల తోటలుగా పెంచడానికి బాగుంటాయి. తులిప్స్ అనేక రంగులు కలిగిఉండడం వల్ల శృంగారం లేదా సృజనాత్మకత, కల్పన లాంటి భావనలతో అనుబంధం కలిగి ఉంటాయి.
లేత గులాబీ రంగు పూలు: ఈ కార్నేషన్లు చిన్న రిబ్బన్ లాంటి రెక్కల సమూహాలు కలిసి మొత్తం పుష్పంగా కనబడతాయి. ఈ ప్రసిద్ద పుష్పాన్ని రోమన్లు పూలదండలుగా ఉపయోగించేవారు, ఇది చారిత్రికంగా దేవతల పుష్పంగా భావించేవారు. ఈ కార్నేషన్లు విస్తృత రంగుల (పసుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా) వల్ల, పెరుగుదల సౌలభ్యం వల్ల ఎక్కువ ప్రసిద్ది పొందాయి. ఇవి కట్ చేసిన తరువాత చాలా గంటలు లేదా రోజుల పాటు తాజాగా వుండడం వల్ల బోకేలలో, పెళ్ళిళ్ళలో ఆడవారికి, మగవారికి తయారయ్యే ప్రత్యెక అలంకారాలలో ప్రధాన ఎంపికగా మారాయి.



Click it and Unblock the Notifications
