Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆరోగ్యక కరమైన వాతావరణానికి ఇంటికో కొబ్బరి చెట్టు

పెరుగుతున్న కాలుష్యం భారినుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు తమ ఇంటి అవరణంలో పెరిటి తోటలు పెంచుకోవడం శ్రేయస్కరమని పలువురు పర్యావరణ ప్రియులు నిత్యం చెబుతుంటారు. ఇలా పెరటిని పెంచడం ద్వారా అహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు తదితర వాటిని ఏ ఖర్చు లేకుండా పొందవచ్చు. పర్యావరణ పరిరక్షణ నినాదమేకాదు ఆచరణీయంగా ఇంటికో కొబ్బరిచెట్టు పెంచడం మంచి లక్షణం. కొబ్బరి చెట్లు ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల పంచ్చదనం వెల్లివిరుస్తూ హరితవనాన్ని తలపిస్తుంది.
పెరటిలో టెంకాయ చెట్టులను పెంచుకోవచ్చు.సాధారణంగా కొబ్బరిచెట్టుకు కాయలు కాయాలంటే పది లేదా పదహేను అడుగుల ఎత్తు పెరిగాలి. కానీ పెరిటిలోని చెట్టుకు కేవలం మూడు, నాలుగు అడుగుల ఎత్తులోనే కొబ్బరికాయలు కాస్తున్నాయి. అదే విధంగా కొబ్బరి చెట్లకు తోడు ఇంటి పెరట్లో పెంపకంలో భాగంగా నిమ్మ, పూల మొక్కులను సాగు చేసుకోవచ్చు. ఇలా పెంచుకోవడంతో ఆరోగ్యకరవాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఇందు కోసం ప్రత్యేకంగా నీటిని ఎమీ వినియోగించనవసరం లేదు.. వృధాగా పోయే నీటిని మాత్రమే పెరిటికి మళ్లిస్తే సరిపోతుంది.. ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దానని చెప్పారు.



Click it and Unblock the Notifications
