Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇంటి తోట అందం పెంచే గులకరాళ్ళు....!

1. గుళకరాళ్ళు అలంకరణ వస్తువులు. వీటిని నీళ్ళలో(వాటర్ ఫౌంటేన్, వాటర్ పూల్) అలంకరించిన వీటి పై సూర్య కిరణాలతో వాటి అందం వర్ణనాతీతం. గుళకరాళ్ళను మొక్కల దగ్గర అలంకరించడంతో అక్కడు భూమికి పటుత్వంతో పాటు వేర్లు బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
2. అంతే కాదు వీటిని అలంకరించిన చోట చూడటానికి అందంతోపాటు గార్డెన్ ఒక లెవల్ గా కనిపిస్తుంది. బార్డ్ చక్కగా గార్డెన్ అక్కడి వరకే అని తెలుపూతు చూడముచ్చటగా ఉంటుంది.
3. గుళకరాళ్ళు ఎక్కడపడితే అక్కడ దొరకవు..అందులోనూ వీటి వెల కూడా చాలా తక్కువ మరియు ఎక్కువ కాలం అలంరణగా ఉపయోగించవచ్చు. వీటిని నీటిలోనూ, మినరల్స్, మార్బల్స్ తోటి అలకరిస్తే ఆ స్థలానికే మరింత అందం చేకూరుతుంది.
4. గుళకరాళ్ళను అలంకరించడానకి ముందే మొక్కలు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంచేసి మొక్క చుట్టు, మట్టి, లేదా ఇసుకను పరచి చదను చేసి వాటి మీద గుళక రాళ్ళను అమర్చాలి.
5. గుళకరాళ్లు ఒకే ఆకారంలో ఉండవు. అయితే ఇవి తెలుపు, నలుపు, గ్రే కలర్స్ లో మనకు లభ్యమవుతాయి
ఒకే కలర్ గుళరాళ్ళను ఉపయోగించినట్లైతే మరింత అందంగా ఆకర్షనీయంగా కనిపిస్తాయి. అలా వైట్ పాలిష్డ్ స్టోన్స్ ..లాండ్సస్కేప్ స్టోన్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్బల్ మరియు మినిరల్ గుళకరాళ్ళు క్లాసిక్ గా కనిపిస్తాయి. కాబట్టి మీ అభిరుచికి తగ్గట్టు మీ గార్డెన్ ను గుళకరాళ్ళతో అలంకరించండి...



Click it and Unblock the Notifications
