Latest Updates
-
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..
ఖచ్చితమైన జెన్ గార్డెన్ ని ఎలా సృష్టించాలి?
జెన్ గార్డెన్ అనేది ఇంటికి హృదయం వంటిది. కాబట్టి ఆ ప్రదేశం ప్రశాంతత మరియు ఉపశమనం ఉండే విధంగాఅధ్బుతంగా తయారు చేయాలి.
ఒక ప్రధాన ఉదాహరణ ఏమిటంటే ఒక జెన్ రాక్ తోట తయారు చేయుట వలన రోజువారీ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ తోటలనుజపాన్ లో చాలా శతాబ్దాల నుండి చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు తగినంత స్థలం ఉంటే - ఆరుబయట,మీ డాబా మీద లేదా టెర్రాన్ మీద కొంచెం ప్రణాళికతో ఈ ప్రశాంతమైన ప్రదేశంలో మీ ఆటవిడుపు జోన్ ను తయారుచేసుకోవచ్చు.

1. ఇసుక తరంగాలు ఉండవచ్చు
ఈ తోటలలో పొడి ప్రకృతి దృశ్యాలు మరియు వాటికి ఒక అవుట్ డోర్సీ అనుభూతిని ప్రేరేపించడానికి ఆదర్శవంతమైన మార్గం ఏమిటంటే ఫ్లోర్ కి బదులుగా సాధారణ చెక్క లేదా పాలరాయి కూర్పుపై ఇసుక కలిగి ఉండాలి. పెద్ద తోటలో ఇసుకలో ఒక తరంగంలా తయారుచేయటానికి చేతిపార లేదా ఫోర్క్ ను ఉపయోగించవచ్చు.

2. నీరు తప్పనిసరి ...
జెన్ తత్వశాస్త్రం ప్రకారం రిప్లింగ్ నీటి ధ్వని చాలా చిన్నగా మ్యాచ్ అవుతుంది. నీరు ఎటువంటి పరిసరాలకు అయినసానుకూల ప్రకంపనలు మరియు శక్తి ని ఇస్తుంది. మీ తోటకు చాలా ఆకర్షణీయమైన ఫీచర్ ఉండాలి. ఒక గోడ కలిగి ఉంటే ఒక నిలువు జలపాతంను సృష్టించవచ్చు. అప్పుడు నీటిని ఒక చెక్క పైపు ద్వారా ఖాళీ ప్రదేశాలలోకి ప్రవాహాలను అనుమతించవచ్చు. రాతితో నిర్మించిన ఫౌంటైన్ కలిగి ఉండటం జెన్ ప్రదేశాల్లో మరో ప్రజాదరణ పొందిన నీటి ఫీచర్.

3. రాళ్ళు మరియు గులకరాళ్లు
స్టోన్స్ మరియు వివిధ పరిమాణం గల రాళ్లను సంతులనం జోడించడానికి తోటలో ఉంచుతారు. ఇక్కడ, వాటిని ఒక సమాన పద్ధతిలో ఏర్పాటు చేయటం ముఖ్యం. వాటిని సరైన స్థానంలో పెట్టకపోతే చిందరవందరగా మరియు అస్తవ్యస్తముగా కనిపిస్తాయి. ఒక రాయి మీద వేరొక రాయి ఉంచడం కూడా (మీకు పైన చిన్నవి మరియు కింద పెద్దవి రాళ్ళను ఉపయోగించాలి) పనిచేస్తుంది. అంతేకాక డార్క్ రాళ్ళు మరియు తెలుపు రాళ్లు మిక్స్ చేసి వాడటానికి ప్రయత్నించవచ్చు.(సరిహద్దుల కోసం)

4. చిన్న విగ్రహాలు
కొన్ని విగ్రహాలను చుట్టూ పెడితే ఆ ప్రదేశానికి ఆకర్షణ పెరుగుతుంది. ఈ విధంగా పెట్టటానికి బుద్ధుని విగ్రహాలు అత్యంత ప్రసిద్ధమైనవి. మీరు రాతితో తయారుచేసిన కప్పలు, పక్షులు,చేపలు లేదా తాబేళ్ల వంటి వాటిని కూడా పెట్టవచ్చు. గోపురాలు మరియు గాలి గంటలను కూడా తరచుగా ఈ ఆకుపచ్చ స్థలంలో ఉంచవచ్చు.




Click it and Unblock the Notifications