Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెలుపు బట్టలకు ఇంట్లోనే తళ తళ....

1. తెల్ల బట్టలు తెల్లగా వుండాలంటే పాటించవలసిన మొదటి చిట్కా...వీటిని వాష్ చేసేటపుడు రంగు బట్టలతో కలుపరాదు. మెషీన్ లేదా టబ్ లో ఇతర రంగు బట్టలతో కలపకండి.
2. చివరి వాష్ లో నీటిలో నిమ్మరసం కొద్దిగా వేసి వాష్ చేస్తే మరకలుపోయి, డల్ నెస్ పోతుంది.
3. చివరి వాష్ లో కొద్దిపాటి వినేగర్ చుక్కలు కూడా వేసి వాష్ చేయవచ్చు. గుడ్డలు ఎండే సరికి వినేగార్ వాసన పోతుంది. బట్టకు మన్నిక కూడా వస్తుంది.
4. ఎలాస్టిక్ గుడ్డలు, లినెన్ లేని వాటికి క్లోరిన్ బ్లీచ్ చేయండి. క్లోరిన్ సాక్స్ కు వున్నటువంటి ఎలాస్టిక్ ను లూజ్ చేస్తుంది. అధికంగా వాడరాదు. నెలకోసారి మాత్రమే బ్లీచ్ చేయాలి. బ్లీచింగ్ అధికమైనా రంగు మారుతుంది.
5. తెల్ల దుస్తులపై మరకలు పోవాలంటే బేకింగ్ సోడా, వినేగార్ ల మిశ్రమం వాడాలి.
6. గుడ్డ పట్టుకుంటుందనుకుంటే వేడినీటిలో నానపెట్టి వాష్ చేయండి. మరక తేలికగా వదులుతుంది.
7. తెల్ల గుడ్డలపై మరక పడితే అది ఎండే లోపే తొలగించాలి. ఎండిన తర్వాత కూడా కనపడితే నిమ్మరసం రుద్ది మరోసారి శుభ్రపరచండి.
తెల్లబట్టలు దీర్ఘకాలం మన్నుతూ, తెల్లదనం కోల్పోకుండా వుండాలంటే ఈ చిట్కాలు పాటించండి.



Click it and Unblock the Notifications