Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శ్రమలేకుండా ఎగ్సాస్ట్ ఫ్యాన్ తుడిచేయండి!

1. షాకులు కొట్టకుండా ప్లగ్ సాకెట్ నుండి తీసేయండి. ఎగ్సాస్ట్ ఫాన్ దాని స్ధలంనుండి బయటకు తీయండి. బ్లేడ్లు దానినుండి విడగొట్టండి.
2. ఆ బ్లేడ్లను 15 నుండి 20 నిమిషాల సేపు సోపు కలిపిన నీటిలో నానపెట్టండి. మెత్తటి బ్రష్ లేదా క్లీనింగ్ ప్యాడ్ వంటివాటితో బాగా రుద్ది కడగండి.
3. నూనె మరకలు వేడి నీటితో కూడా వదలకపోతే, పెద్దగా పదునులేని బ్లేడు లేదా చాకుతో గీకేయండి. మరీ గట్టిగా శుభ్రం చేయకండి. బ్లేడ్లు వంకర పోయే ప్రమాదం వుంది.
4. ఫ్యాను రెక్కలు క్లీన్ చేయటానికి నిమ్మ రసం బాగా ఉపయోగపడుతుంది.
5. వేడి నీటిలో అమోనియా లేదా బేకింగ్ సోడా కలిపి బ్లేడ్లను 10 నుండి 15 నిమిషాలు నానపెట్టి నూనెమరకలనుతొలగించవచ్చు.
6. ఎగ్సాస్ట్ ఫ్యాన్ కవర్ శుభ్రం చేయాలంటే అమ్మొనియా స్ప్రే చేయండి లేదా నీటితో కలిపి తుడవండి. కొంతసేపు నాననిచ్చి శుభ్రం చేయండి.
7. ఫ్యాన్ తుడవటానికి వినేగార్ కూడా వాడవచ్చు. వినేగర్ వేడి నీటిలో కలిపి దానితో ఫ్యాన్ తుడవాలి. మొత్తటి బ్రష్ తో గట్టిగా రుద్దితే గ్రీజు మరకలు కూడా వదులుతాయి.



Click it and Unblock the Notifications